పవన్ కళ్యాణ్ కేసీఆర్ తో తలపడతారా?
#PawanKalyan #JanaSena #Incharges #Telangana #MahenderReddy #ShankarGoud #Hariprasad #MediaIncharge #Elections #KoradaNews will-pawan-kalyan-contest-in-telangana
ప్రశ్నిస్తానంటూ రాజకీయాల్లోకి దూసుకొచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్ స్పీడ్ ను పెంచారు. రాబోయే ఎన్నికల్లో కీ రోల్ ప్లే చేసే దిశగా ప్రణాళికలు రచిస్తున్నారు. గత ఎన్నికల్లో కేంద్రంలో మోదీకి, ఏపీలో చంద్రబాబుకి సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్.. వచ్చే ఎన్నికల్లో మాత్రం డైరెక్ట్ గా ఎటాక్ చేసేందుకు రెడీ అవుతున్నట్టే కనిపిస్తున్నారు. ఇందులో భాగంగా జనసేనను సంస్థాతంగా బలోపేతం చేసే పనిని పవన్ కళ్యాణ్ ముమ్మరం చేశారు.…
View On WordPress












