Rani Rudramadevi, queen regnant of Kakatiya Dynasty. Ruled the Kakatiya empire from 1262 to 1295 CE.
30 day moodboard challenge @thestral-queen-rules Day 14: your favorite queen

seen from United Kingdom
seen from China
seen from Austria
seen from United States
seen from Brazil

seen from Malaysia
seen from Algeria
seen from United States
seen from Spain
seen from Poland

seen from Germany
seen from United States
seen from China
seen from Israel
seen from Bangladesh
seen from Bangladesh

seen from United Kingdom

seen from France

seen from Malaysia
seen from United States
Rani Rudramadevi, queen regnant of Kakatiya Dynasty. Ruled the Kakatiya empire from 1262 to 1295 CE.
30 day moodboard challenge @thestral-queen-rules Day 14: your favorite queen
కాకతీయుల కళ తోరణం,మన కాకతీయ మన చరిత్ర రాణి రుద్రమ్మ దేవి, warangal histo...
SRI KANYA Punjagutta vs KAKATIYA Mess Ameerpet- An interesting comparison of Chicken Boneless Biryani!!
Experience the fascinating comparison of Sri Kanya Punjagutta vs Kakatiya Mess Ameerpet chicken boneless biryani. Previously we had reviewed
వరంగల్ కోటను మ్యానుఫ్యాక్చరింగ్ స్థలంగా చేసిన కాకతీయులు! ఒక్క ఏడాదిలో 4,500 దేవాలయాలు నిర్మించారు!
Hey guys, ఈ రోజు మనం తెలంగాణలో ఉన్న చాలా famous ఐన వరంగల్ Fortనే చూడబోతున్నాము. అనేక పురాతన ప్రదేశాలలో ఇది కూడా ఒకటి, దీన్ని మనం ఫస్ట్ చూసినప్పుడే, ఈ సైట్ full గా వేలాది రాళ్లను వివిధ ఆకారాలలో కత్తిరించి పెట్టి ఉండడం మనం చూడవచ్చు. ఈ సైట్లో మీరు ఎలాంటి geometric shape కావాలని అనుకుంటే, దాన్ని ఇక్కడ మీరు ఈసీగా చూడవచ్చు అని నేను అనుకుంటున్నాను, ఈ స్టోన్ వర్క్ చూడడానికి చాలా extraordinary గా ఉంది కదా. మీరు వరంగల్ కోట అనే పేరును విన్నవెంటనే, అది ఒక కోట లేదా గరుకుగా ఉండే గోడలు అని మీరు అనుకుని ఉంటారు, కానీ మీరు ఊహించని విధంగా ఇక్కడ చాలా అందమైన శిల్పాలు ఉన్నాయి, దీన్ని ఖచ్చితంగా ఒక కోటగా మాత్రం కట్టలేదు.
ఒక కోటకు ఇంత అందమైన, కళాత్మకమైన శిల్పాలు అవసరంలేదు ఇంకా చాలా complex ఐన geometric shapes కూడా అవసరం లేదు. ఈ సైట్ ఒక కోట కాదని historians కూడా ఒప్పుకుంటున్నారు, అయినప్పటికీ వాళ్లు దీనిని కేవలం కోట అని పిలుస్తున్నారు, ఎందుకంటే ఈ సైట్ చాలా మైళ్ల దూరంలో ఉన్న కోటలతో చుట్టుముట్టబడింది, అందుకే ఇలా పిలుస్తున్నారని అనుకుంటున్నాను, అయితే ఈ స్థలం యొక్క అసలు ఉద్దేశ్యం ఏంటని historiansలకు తెలియదు. ఇక్కడ ఇన్ని రాళ్లను ఎందుకు పోగు చేశారు? ఇంకా ఈ రాళ్ల మధ్యలో మట్టిపడిన కొన్ని దేవుళ్ళ విగ్రహాలను కూడా మనం చూడవచ్చు.
ఈ విగ్రహాలు చాలా అమూల్యమైనవి, నిజం చెప్పాలంటే అవి కొన్ని లక్షల డాలర్ల ఉంటుంది. అయితే మన దేశంలో మనం వీటిని మట్టిలో దుమ్ములో పడేసాము. ఇలాంటి అనేక విగ్రహాలు మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి, ఈ ప్రదేశం ఒక దేవాలయంగా నిర్మించబడి ఉంటుంది, తర్వాత అది శిథిలమైందని కొందరు వాదిస్తున్నారు. ఒకప్పుడు ఈ ప్రదేశం పురాతన దేవాలయంగా ఉనిందా? ఇంకా ఇది ప్రకృతి వల్ల పాడుబడిందా లేదా మనుషుల వల్ల నాశనం చేయబడిందా? మీరు సైట్‌ను జాగ్రత్తగా పరిశీలిస్తే, ఇక్కడ ఏదో ఒక విచిత్రమైన విషయం ఉందని మీరు గ్రహిస్తారు. ఇక్కడ కనీసం ఒక డజను రకాల రాళ్లు ఉన్నాయి. ఇది రెడ్ స్టోన్, ఇది బ్లాక్ బసాల్ట్ తర్వాత ఇది గ్రానైట్.
ఇది విచిత్రంగా ఉంది, ఎందుకంటే ఈ రాళ్లన్నింటిని కలిపి ఒక ఆలయాన్ని నిర్మిస్తే, అది చూడడానికి చాలా అసహ్యంగా కనిపిస్తుంది. సాధారణంగా అన్ని హిందూ దేవాలయాలు ఒకే రకమైన రాళ్లతో నిర్మించబడతాయి, వివిధ రకాల రాళ్లను ఉపయోగించడం ఒక ఆలయాన్ని నిర్మించడం అసాధ్యమనే చెప్పాలి. ఇంకా ఈ సైట్ యొక్క entrances లలో ఇది ఒక ఆలయం కాదని మనకు తెలుస్తుంది. ఈ మొత్తం సైట్ చుట్టూ 4 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి, అవి చాలా పెద్దవి, ఒక్కొక్కటి 33 అడుగుల పొడవు ఉంటాయి. దాని చుట్టూ ఎలాంటి గోడలు కూడా లేవు, ఇదే చాలా విచిత్రంగా ఉంది, ఒక ఆలయానికి అంత ఎత్తైన ప్రవేశ ద్వారాలు అవసరమే లేదు, ఆదిమాత్రమే కాకుండా హిందూ దేవాలయాలలో ఎప్పుడూ వాటి చుట్టూ బయట ఈ విధంగా పెద్దగోడ ఉంటుంది.
ఇది ఒక దేవాలయం లేదా ఒక కోట కాకపోతే, మరి ఇక్కడ ఏం జరిగుంటుంది? ఈ సైట్ యొక్క అసలు ప్రయోజనం ఏంటి? ఈ ప్రశ్నకు ఎవరూ కూడా గట్టి సమాధానాన్ని ఇవ్వలేకపోతున్నారు, కానీ ఈ స్థలాన్ని జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, ఈ స్థలం మొత్తం ఒక manufacturing సైట్‌గా ఉండుంటుంది, అంటే చాలా పెద్ద రాళ్లతో చేసిన వస్తువులను తయారు చేసే ఒక ఫ్యాక్టరీగా నిర్మించబడిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు, నేను చెప్పేది archaeologists and historians వాళ్ళ theories కు వ్యతిరేకంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి పురాతన దేవాలయాలను అక్కడ ఉన్న స్థానిక కళాకారులు మరియు రాతి మేస్త్రీలతోనే నిర్మించారని, వాళ్లే ఆలయాలు ఉన్న స్థలాలలో రాతి దిమ్మెలను కత్తిరించి విగ్రహాలను చెక్కారు historians నమ్ముతున్నారు.
కానీ వరంగల్ కోట వేరొక అసాధారణమైనదాన్ని చూపిస్తుంది, ఇక్కడున్న స్తంభాలు, విగ్రహాలు మరియు గోడలకు అవసరమైయే బ్లాక్‌లు అన్నిటిని కూడా ఒకే స్థలంలోనే చేశారు, అది పూర్తిగా ఒక manufacturing సైట్ గా ఉంది. ఇదే ఈ సైట్ యొక్క ఉద్దేశ్యమై ఉంటుంది. for example, ఈ rectangular బ్లాక్‌లను చూడండి, ఇక్కడ ఇలాంటివి కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయి. వీటన్నిటిలో చాలా అద్భుతమైన geometrical patterns ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఇతర రాళ్ళకంటే పూర్తిగా differentగా ఉంది. ఈ rectangular blocks అన్ని ఏంటివి? ఈ ప్రాంతం చుట్టూ ఉన్న దేవాలయాలకు మీరు వెళ్లి చూశారంటే, ఈ బ్లాక్‌లన్నీ నిజానికి హిందూ దేవాలయాలలోని ceilings మధ్యలో ఉన్నాయని మీరు గ్రహిస్తారు.
అన్ని హిందూ దేవాలయాలలో, ప్రధాన దేవత పైన ఈ రాళ్లను పెడతారు. సాధారణంగా ఒక్కొక్క ఆలయంలో ఇలాంటి ఒక piece ఉంటుంది. ఈ సైట్లో మాత్రం ceiling లో fix చేసే piecesలు కొన్ని వందల్లో ఉన్నాయి, వీటన్నిటిని ఇక్కడ తయారుచేసి వాటిని వందలాది వేర్వేరు దేవాలయాలకు పంపిస్తారు. ఈ బ్లాక్‌లను చూడండి, అవన్నీ ఏంటని మీరు చూస్తున్నారా? ఇవన్నీ మొత్తం మాన్యుఫ్యాక్చరింగ్ లో మిగిలిపోయిన piece లు, అంటే పెద్ద పెద్ద కంపెనీలలో మెటల్ processing చేసేటప్పుడు కొన్ని మెటల్ pieceలు మిగులుతాయి కదా, అలా ఇవి ఉన్నాయి.
ఇంకా ఈ సైట్ యొక్క location ఒక manufacturing సైట్ అని ఇది confirm చేస్తుంది, వరంగల్ కోట exact గా మధ్యలో ఉంది మరియు దాని చుట్టూ వందలాది దేవాలయాలను కట్టున్నారు. ఈ information చాలా ఆశ్చర్యంగా ఉంది, ఎందుకంటే ఇలాంటి ఒక నాగరికతను నిర్మించడానికి వాళ్లకు అసాధారణమైన తెలివితేటలు అవసరం, అది మాత్రమే కాకుండా ఈ రకమైన planning చేయడం, దాన్నిexecute చేయడం, ఇవన్నీ మన దేశంలో ఈ రోజుల్లో కూడా సరిగ్గా చేయలేము.
- Praveen Mohan Telugu
Warangal Fort - The Kakatiya Stronghold
Two eras coexist in the circular fort precinct - modern-day, and medieval - Warangal Fort - The Kakatiya Stronghold - Travelure ©
View On WordPress
Kakatiya Distance Education
Kakatiya University has a large number of faculty members (about 248 faculty members), and it offers 120 UG and PG courses, as well as kakatiya distance education, in a variety of fields such as arts, science, business management, commerce, and more.
Kakatiya University receives ISO certification
Kakatiya University receives ISO certification
Warangal Urban: As anticipated, the second greatest State-run University in Telangana, Kakatiya University (KU), Warangal, has been given the International Standards Organisation (ISO) certification.
KU Registrar Prof Ok Purushotham obtained the certificates from Sivaiah Alapati, Managing Director of HYM International Certification Pvt. Ltd., Hyderabad, which is accredited to the Accreditation…
View On WordPress
Kakatiya University likely to get ISO certification
Kakatiya University likely to get ISO certification
Warangal Urban: The second largest State-run university in Telangana, Kakatiya University (KU), Warangal, is likely to get the International Standards Organisation (ISO) certification quickly.
According to official sources, two groups of officers together with academicians led by Sivaiah Alapati, Managing Director of HYM International Certification Pvt. Ltd., Hyderabad, which is accredited to…
View On WordPress