కొమురవెల్లిలో అఘోరి హల్చల్! కత్తితో దాడి

seen from United States
seen from United States

seen from Sweden
seen from Japan
seen from China
seen from United States
seen from United States

seen from United States
seen from Netherlands
seen from United States
seen from China
seen from United States
seen from Germany

seen from United States
seen from Türkiye

seen from Malaysia
seen from United Kingdom

seen from United States
seen from Azerbaijan

seen from Greece
కొమురవెల్లిలో అఘోరి హల్చల్! కత్తితో దాడి
కొమురవెల్లి మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
Trinethram News : సిద్దిపేట జిల్లా:ఫిబ్రవరి 04 సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్నాలు, బోనాలు సమర్పించి భక్తులు స్వామి వారి మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వామి వారి దర్శనానికి 5 గంటలకు పైగా సమయం పడుతుంది. శని,ఆదివా రాలు మల్లన్న ఆలయానికి భారీగా భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు….
Read the full article
భక్తులతో కిటకిటలాడిన కొమురవెల్లి మల్లన్న ఆలయం
భక్తులతో కిటకిటలాడిన కొమురవెల్లి మల్లన్న ఆలయం హైదరాబాద్ : భక్తుల కొంగుబంగారం కొమురవెల్లి(Komuravelli) శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం(Mallanna temple) భక్తుల(Devotees)తో కిటకిటలాడింది. మల్లన్న దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కాగా, నేటి ఆదివారంతో మొదలై 8 ఆదివారాలపాటు ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగాయి. ఇందుకోసం ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. నేడు పట్నంవారం(Patnam varam) నిర్వహించనున్నారు.ఈ వేడుక కోసం శనివారమే హైదరాబాద్ ప్రాంత భక్తులు భారీగా తరలివచ్చారు. గదులు దొరక్క కొందరు భక్తులు వచ్చిన వాహనాల్లోనే సేదతీరుతున్నారు. కొందరు ఖాళీ ప్రదేశాల్లో గుడారాలు ఏర్పాటు చేసుకొన్నారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ తోటబావి సమీపంలో ఎడమవైపు ఉన్న కాంపౌండ్ వాల్ ప్రదేశంలో వీఐపీ పార్కింగ్, సిద్దిపేట, చేర్యాల, కిష్టంపేట, కొమురవెల్లి కమాన్ నుంచి వచ్చే వాహనదారులు బస్టాండ్ పక్కన పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్, కొండపోచమ్మ టెంపుల్, ఐనాపూర్ నుంచి వచ్చేవారికి కొమురవెల్లి పెట్రోల్ పంపు వెనుక ఖాళీ ప్రదేశంలో పార్కింగ్‌కు అవకాశం కల్పించారు.
Read the full article
కొమురవేల్లి మల్లన్న... నగరానికి అతి సమీపం లో #komuravelli #komuravelli_mallanna #komuravellimallannatemple https://www.instagram.com/p/CH0axw8sDbt/?igshid=1bznth7nwk80z