చిరు కి విలన్ ని సెట్ చేస్తున్న వినాయక్..?
చిరు కి విలన్ ని సెట్ చేస్తున్న వినాయక్..?
తన రీ ఎంట్రీ లో చిరంజీవి అదరరగొట్టే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సైరా వంటి హిట్ తో టాప్ లో ఉన్న చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటివరకు పరాజయం అన్నది తెలియని కొరటాల శివ ఈ సినిమా కి దర్శకుడు.. ఇక ఈ సినిమా కథ కాపీ అంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కొంత ఈ సినిమా నిర్మాణానికి అడ్డంకి గా మారగా ఆ సమస్య ఇప్పుడు ముగిసిపోయిందని…
View On WordPress











