విన్నారా ఈ విడ్డూరం..! అక్కడ గణపతికి నైవేద్యంగా మాంసాహారం, మద్యం..!
#MEAT #RIGHT #GANESHA #WORSHIPPERS #Kshatriyas #KoppalDistrict #Chaturthi #NonVeg #Meat #Liquor #Naivedya #KoradaNews meat-is-right-for-these-ganesha-worshippers
వినాయక చవితిని అంతా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. 9 రోజుల పాటు పలు రకాల పూజలు చేస్తారు. ఈ సందర్భంగా ఎంతో నిష్ఠగా ఉంటారు. పలు నియమాలు ఆచరిస్తారు. ముఖ్యంగా మద్యం, మాంసాహారానికి దూరంగా ఉంటారు. కన్నెత్తి కూడా అటువైపు చూడరు. ఇక పూజల్లో భాగంగా పార్వతీ పుత్రుడికి ఉండ్రాళ్లు, పప్పు, కూరగాయలతో వండిన ఆహారాన్ని నైవేద్యంగా పెడతారు. భక్తులు కూడా ఆ వంటలే తింటారు. నవరాత్రి ఉత్సవాలు జరిగే 9 రోజులపాటు ఇదే నిష్ఠ…
View On WordPress










