విజయ్ & రష్మిక: టాలీవుడ్లో ప్రేమ పండుగ..
టాలీవుడ్లో అభిమానులు ఎంతోకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న జంటగా గుర్తింపు పొందిన Vijay Deverakonda – Rashmika Mandanna ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటవబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. తెరపై వీరి కెమిస్ట్రీ ఎంత ప్రత్యేకమో, నిజ జీవితంలో కూడా అంతే అనుబంధం ఉందని అభిమానులు భావిస్తున్నారు. సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ వివాహ వేడుకను సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రైవేట్‌గా…










