#Kotilingala #kotilingalatemple కోటేస్వర శివలింగాల దేవాలయం -కోటిలింగాల గ్రామం ------------------------------------------- కరీంనగర్ జిల్లా వెలగటూరు మండల కేంద్రం లో గల కోటిలింగాల గ్రామా మ లో వెలసిన కోటేశ్వర సిద్దేశ్వర శివ లింగాలు చాల మహిమన్మితమైనవి .అందమైన గోదావరి నది కి ఇది ఉత్తారం వైపు ఉంటుంది . చాల పురాతనమైన దేవాలయం . శాతవాహనులకు ఈ ప్రాంతమే ఒకాప్పుడు రాజదాని గ ఉండేది అని చెబుతారు. ఈ క్షేత్రం లో కోటేశ్వర,సిద్దేశ్వర లింగాలు ఉండేవి కాలక్రమేనా అవి కోటిలింగాల క్షేత్రం గ ప్రసిద్ది గాంచింది . కరీంనగర్ జిల్లా లో ప్రసిద్ది గాంచిన శైవ క్షేత్రం ఇది . కరీంనగర్ -లక్షెట్టిపేట వెళ్ళే మార్గం లో ౩ కి మీ దూరం లో ఈ క్షేత్రం ఉంటుంది . మీ శ్రేయోభిలాషి గిరీష్ www.manatemples.in https://www.instagram.com/p/CIXRHlBMc0H/?igshid=6y251j0hysbr










