యూపీలో మరో గ్యాంగ్స్టర్ ఎన్కౌంటర్...పలు హత్య కేసులో నిందితుడు
యూపీలో మరో గ్యాంగ్స్టర్ ఎన్కౌంటర్…పలు హత్య కేసులో నిందితుడు
యూపీలో మరో గ్యాంగ్స్టర్ పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యాడు. లక్నో శివారులో ఆదివారం వేకువజామున రాకేష్ పాండే అలియాస్ హనుమాన్ పాండేను యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్టీఎఫ్) పోలీసులు ఎన్కౌంటర్లో హతమార్చారు. రాష్ట్రంలో 2005లో జరిగిన బీజేపీ నేత కృష్ణానంద్ రాయ్ హత్య కేసులో రాకేష్ పాండే నిందితుడిగా ఉన్నాడు. అతని ఆచూకీ తెలిపే వారికి రూ.1 లక్ష బహుమతి ఇవ్వనున్నట్లు గతంలో పోలీసులు ప్రకటించారు. గ్యాంగ్స్టర్…
View On WordPress






