Meghaalu Lekunna from Kumari21F alternative lyrics
Firstly, I was totally amazed by the original lyric of meghaalu lekunna from Kumari21F. Amazingly written by two talented writers - Srimani & Ananta Sriram.
Here’s my alternate version
Pedavullo aa mounam
Veedalanee raagam
E chinukullo taalam saakshiga
Kannulo aa kopam
Penchindi edha bhaaram
choopullo ne roopam saakshiga
Nuvu ala koritee, nenila teerchana
Adi bhoogolame ape panaina
gaalilaga nen maaripoyi, ni oopiri ayyipona
Chinnapaati tappulake, uppenaite ela
Maaram chesi gaaram poye, teeru nede kada
Antalesi gantulese, panthanive neeva
Roja poola roopalanni kalabosi vache neela
vela tarakalu veedi lona mari varusapetti unnaaa
saati raavu, saritoogalevu ne kaali gotikainaa
andanne ardham adigite addamlo ninne chupadaa
muddu thoti cherugune madhya nunna haddu
vaddu antu choopule maarcheyake soodila
eda paina aa soodule pacha bottaseya ila
yedemaina intala nanu sikshiste elaa
ne peruloni moodaksharalani tega japamu chestu unnaa
varameeyavemi hmm anavu emi enta eduruchustu vunna
andanne ardham adigite addamlo ninne chupadaa
Pedavullo aa mounam
Veedalanee raagam
E chinukullo taalam saakshiga
Kannulo aa kopam
Penchindi edha bhaaram
choopullo ne roopam saakshiga
Nuvu ala koritee, nenila teerchana
Adi bhoogolame ape panaina
gaalilaga nen maaripoya, ni oopiri ayyipona
పెదవుల్లో ఆ మౌనం
వీడాలనీ రాగం
ఈ చినుకుల్లో తాళం సాక్షిగా
కన్నులో ఆ కోపం
పెంచింది ఎద భారం
చూపుల్లో నీ రూపం సాక్షిగా
నువ్వు అలా కోరితే, నేనిలా తీర్చనా
అది భూగోలమే ఆపే పనైనా
గాలిలగా నే మారిపోయి, నీ ఊపిరి అయిపోనా
చిన్నపాటి తప్పులకే ఉప్పెనైతె ఎలా
మారం చేసి గారం పోయే తీరు నీదే కదా
అంతలేసి గంతులేసే పంతానివే నీవా
రోజా పూల రూపాలన్నీ కలబోసి వచ్చే నీలా
వేల తారకలు వీధి లోన మరి వరుసపెట్టి ఉన్నా
సాటి రావు, సరితూగలేవు నీ కాలి గొటికైనా
అందాన్నే అర్ధం అడిగితె అద్దంలో నిన్నే చూపదా
ముద్దు తోటి చేరుగునే మధ్య నున్న హద్దు
వద్దు అంటూ చూపులే మార్చేయకే సూదిలా
ఎద పైన ఆ సూదులే పచ్చ బొట్టేసాయే ఇలా
ఏదేమైనా ఇంతలా నను శిక్షిస్తే ఎలా
నీ పేరులోని మూడక్షరాలని తెగ జపము చేస్తూ ఉన్నా
వరమీయవేమి hmm ఆనవు ఏమి ఎంత ఎదురుచూస్తూ వున్నా
అందాన్నే అర్ధం అడిగితె అద్దంలో నిన్నే చూపదా
పెదవుల్లో ఆ మౌనం
వీడాలనీ రాగం
ఈ చినుకుల్లో తాళం సాక్షిగా
కన్నులో ఆ కోపం
పెంచింది ఎద భారం
చూపుల్లో నీ రూపం సాక్షిగా
నువ్వు అలా కోరితే, నేనిలా తీర్చనా
అది భూగోలమే ఆపే పనైనా
గాలిలగా నే మారిపోయి, నీ ఊపిరి అయిపోనా