Thangamey - Naanum Rowdy Dhaan - Telugu Lyric
So, upon a friend’s recommendation, I watched Naanum Rowdy Dhaan today and totally enjoyed it. Also the music deserves a special mention.
So here I am with the Telugu lyric (not translation but fresh content) for the superhit song Thangamey. Listen to the original below.
And here’s my version of lyrics In English
Praanama, choostene pelli kalochchsinde
Deggaraga nuvvoste gundelo sannayee
raathiri kalalonu kalisa, rowdyism a vadilesa
pennattuku raasa praasa, poguduthu poguduthu poguduthu ninne
prathi nimisham voraga chusa, smile istaavani o aasa
raathiri padukole telusa, taluchuku taluchuku taluchuku ninne
ne kathalo hero role na kosam ika fix le,
prati song duet pole, set eyiposta swiss lo
ne smileu abhabhabha
ne style ayyyayyyayo
kudi kanne takadakadakada adirenu adirenu adirenu chusi
ne manasullo unna alajadulanni pedavulu daati raaveme
prathi maatalo preme unna peda chevina pedataave
vaane, naa okkadi paine padane
neene, kothaga puttana penne
basha laanti flashback unna, aa veshallanni vadilestunna
majnula soft love story ne set chestunna
Praanama, choostene pelli kalochchsinde
Deggaraga nuvvoste dholu and sannayee
raathiri kalalonu kalisa, rowdyism a vadilesa
pennattuku raasa praasa, poguduthu poguduthu poguduthu ninne
prathi nimisham voraga chusa, smile istaavani o aasa
raathiri padukole telusa, taluchuku taluchuku taluchuku ninne
ne kathalo hero role na kosam ani fix le,
prati song duet pole, set eyiposta swiss lo
In Telugu
ప్రాణమా చూస్తేనే పెళ్లి కలోచ్చేసిందే
దెగ్గరగా నువ్వొస్తే గుండెలో సన్నాయే
రాతిరి కలలోను కలిసా, rowdyism a వదిలేసా
పెన్నట్టుకు రాసా ప్రాస, పొగుడుతు పొగుడుతు పొగుడుతు నిన్నే
ప్రతి నిమిషం వోరగ చూసా, smile ఇస్తావని o ఆశ
రాతిరి పడుకోలే తెలుసా, తలుచుకు తలుచుకు తలుచుకు నిన్నే
నీ కథలో hero role నా కోసమే ఇక fix లే,
ప్రతి song duet పోలే, set ఎయిపిస్తా swiss లో
నీ smileu abhabhabha
నీ style ayyyayyyayo
కుడి కన్నే takadakadakada అదిరెను అదిరెను అదిరెను చూసి
నీ మనస్సులో ఉన్న అలజడులన్ని పెదవులు దాటి రావేమే
ప్రతి మాటలో ప్రేమే ఉన్నా పెడ చెవిన పెడతావే
వానే, నా ఒక్కడి పైనే పడెనే
నేనే, కొత్తగ పుట్టానా పెన్నే
basha లాంటి flashback ఉన్నా, ఆ వేషాల్లన్ని వదిలేస్తున్న
మజ్నులా soft love story ne set చేస్తున్నా