లలిత్ గేట్ పై చర్చ...విపక్షాల రచ్చ
లలిత్ గేట్ పై చర్చ...విపక్షాల రచ్చ #LalitModirowLokSabhaturnsintowarzoneasSushmaRahulgetpersonal #Sushmaswaraj #LalitModi #RahulGandhi #SoniaGandhi #Parliamentnews
మరో రోజులో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగియనుండగా లోక్ సభలో ఎట్టకేలకు చర్చ జరిగింది. లలిత్ గేట్ కుంభకోణం పై దాదాపు 150 నిమిషాల సేపు చర్చ జరిగింది. ప్రతిపక్షాలు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పై ఆరోపణాస్త్రాలు సంధించాయి. లలిత్ గేట్ కు సంబంధించిన కొన్ని వాస్తవాలను సుష్మ దాచి పెడుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రధాని పార్లమెంట్ ను ఎదుర్కొనే ధైర్యం లేకే సభలో లేకుండా పోయారని కాంగ్రెస్ నేత…
View On WordPress












