।। देवी ललिता ।। Devi Lalitha,Lalita

seen from United States
seen from Hong Kong SAR China
seen from Türkiye

seen from Spain
seen from United States
seen from China
seen from Australia
seen from United States
seen from Indonesia
seen from Chile
seen from United States
seen from China

seen from United States

seen from T1

seen from United States

seen from Australia
seen from Russia
seen from United States
seen from Canada
seen from United States
।। देवी ललिता ।। Devi Lalitha,Lalita
శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 607 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 607 - 3
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 607 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 607 - 3 🌹 🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻 ✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్ సేకరణ : ప్రసాద్ భరద్వాజ 🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁 🍀 122. దేవేశీ, దండనీతిస్థా, దహరాకాశ రూపిణీ । ప్రతిపన్ముఖ్య రాకాంత తిథిమండల పూజితా ॥ 122 ॥ 🍀
🌻 607. 'దేవేశీ' - 3 🌻
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 607 - 3 🌹 Contemplation of 1000 Names of Sri Lalitha Devi ✍️ Prasad Bharadwaj 🌻 122. dēvēśī, daṇḍanītisthā, daharākāśa rūpiṇī । pratipanmukhya rākānta tithimaṇḍala pūjitā ॥ 122 ॥ 🌻
🌻 607. 'dēvēśī' - 3 🌻
🌹 🌹 🌹 🌹 🌹
శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 604 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 604 - 2
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 604 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 604 - 2 🌹 🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻 ✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్ సేకరణ : ప్రసాద్ భరద్వాజ 🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁 🍀 121. దరాందోళిత దీర్ఘాక్షీ, దరహాసోజ్జ్వలన్ముఖీ । గురుమూర్తి, గుణనిధి, ర్గోమాతా, గుహజన్మభూః ॥ 121 ॥ 🍀 🌻 604. 'గుణనిధి' - 2 🌻
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 604 - 2 🌹 Contemplation of 1000 Names of Sri Lalitha Devi ✍️ Prasad Bharadwaj 🌻 121. Darandolita dirghakshi darahasojvalanmukhi Gurumurtir gunanidhi rgamata guhajanmabhuh ॥ 121 ॥ 🌻 🌻 604. 'Gunanidhi' - 2 🌻
🌹 🌹 🌹 🌹 🌹
శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 597 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 597 - 2
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 597 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 597 - 2 🌹 🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻 ✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్ సేకరణ : ప్రసాద్ భరద్వాజ 🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁 🍀 120. హృదయస్థా, రవిప్రఖ్యా, త్రికోణాంతర దీపికా । దాక్షాయణీ, దైత్యహంత్రీ, దక్షయజ్ఞ వినాశినీ ॥ 120 ॥ 🍀 🌻 597. 'త్రికోణాంతర దీపికా’ - 2 🌻
పదార్థము నందు జీవుడు అమితాసక్తిని గొనినపుడు పదార్థమయుడై స్థూల శరీరమున బంధింపబడును. ఆరాధనా మార్గమున తపన చెందు చుండగా పదార్థమున వేడి పుట్టి, ఆ వేడిమి ప్రాణాగ్నిచే రగుల్కొలుపబడి త్రికోణాంతరమున నున్న దీపికను జ్వాలగ రగుల్కొల్పును. అపుడు కుండలిని అగ్ని ప్రచోదనము చెందగ జీవుడు స్థూల శరీర బంధము నుండి బయల్పడి అందు వసించును. అట్లు శరీరము కారాగారముగ కాక గృహముగా మార్పు చెందును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 597 - 2 🌹 Contemplation of 1000 Names of Sri Lalitha Devi ✍️ Prasad Bharadwaj 🌻 120. Hrudayasdha ravi prakhya trikonantara dipika Dakshayani daityahantri dakshayagyna vinashini ॥ 120 ॥ 🌻 🌻 597. 'Trikonantara Dipika' - 2 🌻
When the Jīva (individual soul) develops excessive attachment to material things, it becomes identified with matter and gets bound within the gross body. However, when one pursues the path of spiritual practice (Ārādhana Mārga) with intense dedication, the material attachments begin to heat up. This heat is further kindled by the fire of prāṇa (Prāṇāgni), which in turn ignites the flame of the lamp present within the triangular region. At this moment, when Kuṇḍalinī Śakti is awakened by the fire’s stimulation, the Jīva is released from the bondage of the gross body and transcends its limitations. Thus, the body, instead of being a prison, transforms into a sacred abode.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 595 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 595 - 2
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 595 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 595 - 2 🌹 🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻 ✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్ సేకరణ : ప్రసాద్ భరద్వాజ 🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁 🍀 120. హృదయస్థా, రవిప్రఖ్యా, త్రికోణాంతర దీపికా । దాక్షాయణీ, దైత్యహంత్రీ, దక్షయజ్ఞ వినాశినీ ॥ 120 ॥ 🍀 🌻 595. 'హృదయస్థా' - 2 🌻
హృదయ ప్రవేశము చేసినగాని సత్యమగు దర్శనములు లభ్యము కావు. హృదయమందు శ్రీమాత బాలసూర్య ప్రభలతో ప్రకాశించు చుండును. ఎరుపు బంగారము, పసుపు బంగారము వలె కాంతులీను చుండును. పసుపు కుంకుమలతో పూజలు గావించుచూ పచ్చని బంగారపు కాంతిగల శ్రీమాత ముఖమును ధారణ చేసి ఆరాధన సాగించవలెను. ఇట్లు దీర్ఘకాలము ఆరాధన చేయగ చిత్తము ఏకోన్ముఖమై ధారణము చేయుటకు సహకరించును. శ్రీమాత రూపమునట్లు ధారణచేసి ఆమె సమీపమునకు తాను చేరువగుచున్నట్లు కూడ భావన చేయవలెను. అట్టి సమయమున సాధకుని ప్రజ్ఞ క్రమముగ బుద్ధి ప్రవేశము చేయును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 595 - 2 🌹 Contemplation of 1000 Names of Sri Lalitha Devi ✍️ Prasad Bharadwaj 🌻 120. Hrudayasdha ravi prakhya trikonantara dipika Dakshayani daityahantri dakshayagyna vinashini ॥ 120 ॥ 🌻 🌻 595. 'Hrudayasdha' - 2 🌻
Without entering the heart, true divine visions cannot be attained. Within the heart, Śrī Māta radiates with the brilliance of the rising sun, shining like red and yellow gold. Worship should be performed using turmeric and kumkum while meditating upon Śrī Māta’s face, which glows with the radiance of fresh golden light. Through prolonged and dedicated worship, the mind becomes single-pointed and supports deeper meditation. One should hold Śrī Māta’s form in their mind and feel as though they are moving closer to Her divine presence. At this stage, the seeker’s wisdom gradually deepens, leading to the awakening of higher intelligence (buddhi).
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 594 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 594 - 1
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 594 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 594 - 1 🌹 🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻 ✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్ సేకరణ : ప్రసాద్ భరద్వాజ 🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁 🍀 119. కటాక్షకింకరీ భూత కమలా కోటిసేవితా । శిరఃస్థితా, చంద్రనిభా, ఫాలస్థేంద్ర ధనుఃప్రభా ॥ 119 ॥ 🍀 🌻 594. 'ఇంద్రధనుః ప్రభా'- 1 🌻
ఇంద్ర ధనుస్సు వలె ఫాల భాగమున ప్రకాశించునది. ఇంద్ర ధనుస్సు శ్రీమాత యొక్క సప్త వర్ణముల సౌందర్య రూపము. ఫాలమున గల విద్యుత్ కాంతి ఆధారముగ ఏడు వర్ణముల కాంతి ప్రకాశించును. ఏడు లోకములకు మూలమై ప్రకాశించు ఫాల భాగము ఏడు వర్ణములతో కూడి యుండును. క్రమముగ ఈ కాంతులే అవరోహణ క్రమమున దేహ నిర్మాణము, సృష్టి నిర్మాణము కూడ చేయును. ఫాలభాగము నందలి ఆజ్ఞా కేంద్రము ఉపరితలమున ధనుస్సుగా విప్పారి మనోహరమై శ్రీమాత విద్యుత్ కాంతులు గోచరించును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 594 - 1 🌹 Contemplation of 1000 Names of Sri Lalitha Devi ✍️ Prasad Bharadwaj 🌻 119. Kataksha kinkaribhuta kamala koti sevita Shirasthita chandranibha phalasta Indhendra dhanuh prabha ॥ 119 ॥ 🌻 🌻 594. 'Indhendra dhanuh prabha' - 1 🌻
Like a rainbow, the forehead region (Phāla Bhāga) radiates brilliantly. The rainbow represents the sevenfold beauty of Śrī Māta’s divine hues. The electric light within the forehead serves as the foundation for the manifestation of these seven colors. The Phāla Bhāga, which is the source of illumination for the seven worlds, consists of these seven hues. In a descending order, these radiances contribute to the formation of the human body and the structure of creation itself. The Ājñā center (the third eye region) expands outward in the form of a radiant bow, revealing the divine electric glow of Śrī Māta.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 593 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 593 - 2
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 593 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 593 - 2 🌹 🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻 ✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్ సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 593. 'ఫాలస్థా'- 2 🌻
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 593 - 2 🌹 Contemplation of 1000 Names of Sri Lalitha Devi ✍️ Prasad Bharadwaj
🌻 593. 'Phalastha' - 2 🌻
🌹 🌹 🌹 🌹 🌹
శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 592 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 592 - 1
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 592 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 592 - 1 🌹 🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻 ✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్ సేకరణ : ప్రసాద్ భరద్వాజ 🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁 🍀 119. కటాక్షకింకరీ భూత కమలా కోటిసేవితా । శిరఃస్థితా, చంద్రనిభా, ఫాలస్థేంద్ర ధనుఃప్రభా ॥ 119 ॥ 🍀
🌻 592. 'చంద్రనిభా’- 1 🌻
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 592 - 1 🌹 Contemplation of 1000 Names of Sri Lalitha Devi ✍️ Prasad Bharadwaj
🌻 119. Kataksha kinkaribhuta kamala koti sevita Shirasthita chandranibha phalasdhendra dhanuh prabha ॥ 119 ॥ 🌻
🌻 592. 'Chandranibha' - 1 🌻
🌹 🌹 🌹 🌹 🌹