లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు శిస్ర్టా సంస్థ డీపీఆర్‌ను అందచేసిన నేపథ్యంలో.. ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించటానికి రూ.20 వేలకోట్ల వ్యయం అవుతుందన్నది అంచనా! ఈ నేపథ్యంలో, లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టు పనులను దశల వారీగా చేపట్టాలన్నది అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ (ఏఎంఆర్‌సీ) భావనగా ఉంది. Breaking : AP New government Takes main decision On Light Metro Rail Project
Breaking : AP New government Takes main decision On Light Metro Rail Project












