బ్రేకింగ్: జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడగింపు .. మార్గదర్శకాలివే
బ్రేకింగ్: జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడగింపు .. మార్గదర్శకాలివే
దేశంలో లాక్ డౌన్ 5.Oను జూన్ 30 వరకు కొనసాగిస్తూ కేంద్రం ప్రకటన జారీ చేసింది. దీనిలో భాగంగా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
లాక్ డౌన్ 5 లో కంటైన్మెంట్ జోన్లకు మాత్రమే పరిమితం చేసిన కేంద్రం . రాత్రిపూట కర్ఫ్యూలో కూడా పలు సడలింపులను ఇచ్చింది
రాత్రిపూట కర్ఫ్యూను రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటలకు బదులు.. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు విధించింది
కంటైన్మెంట్ జోన్లకు బయట విద్యాసంస్థలు,…
View On WordPress















