ఓ పక్క కరోనా విజృంభిస్తుంటే... మరో పక్క మిడతల దండు వడి వడిగా తెలంగాణ వైపు అడుగులు వేస్తుంది.ఈ సమయంలో రైతులందరూ మిడతల దండు పట్ల అప్రమత్తంగా ఉండండి. ప్రభుత్వం కూడా దీనిమీద ముందస్తు చర్యలు తీసుకొని రైతాంగాన్ని కాపాడాలి. #TelanganaCMO CMO #TRSParty #locustsattack (at Gowliguda Chaman) https://www.instagram.com/p/CBVZFyEhLSB/?igshid=qm0jtnsfhnow












