ఆధార్ సవరణ బిల్లుపై చర్చ.. లోక్సభలో రచ్చ! అధికార, విపక్ష సభ్యుల విమర్శలు, ప్రతివిమర్శల మధ్య ఆధార్ సవరణ బిల్లు 2019పై ఇవాళ వాడివేడిగా చర్చ మొదలైంది. ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఈ బిల్లును సమాచార, ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి రవి శంకర్ ప్రసాద్ లోక్సభలో ప్రవేశపెట్టారు.









