పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో విచారణ పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో విచారణ జరిగింది. పంచాయతీ ఎన్నికలు ఎప్పటిలోగా నిర్వహిస్తారో చెప్పాలని సర్కార్కు ఆదేశాలు జారీ చేసింది. సీఎస్, పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి, ఎన్నికల కమిషన్కు నోటీసులు జారీ చేసింది. గత ఆగస్టు 2తో పంచాయతీల గడువు ముగిసినా ఇప్పటివరకు ఎన్నికలు నిర్వహించలేదని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.









