గుడెసెలు లేని నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతాం: కేసీఆర్
ప్రతి పేదవాడికి ప్రభుత్వమే సొంత ఖర్చుతో ఇల్లు కట్టిస్తుందని తెలంగాణ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ ను గుడిసెలు లేని నగరంగా మారుస్తానని ఆయన హామీ ఇచ్చారు. ప్రజలందరి సహకారంతో హైదరాబాద్ ను ప్రపంచంలోనే ఒక గొప్ప సిటీగా తీర్చిదిద్దుతామన్నారు. మల్కాజ్ గిరిలో లబ్దిదారులకు కేసీఆర్ ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జంటనగరాల్లో లక్షమంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తామని…
View On WordPress











