సుడిగాలి సుధీర్ పెళ్లి... ఈసారి 'ఈటీవీలో ఈవెంట్' కాదు - నిజంగానే!!
సుడిగాలి సుధీర్ పెళ్లి… ఈసారి ‘ఈటీవీలో ఈవెంట్’ కాదు – నిజంగానే!!
ఓ కామెడీ షోతో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు.సుధీర్ పెళ్లిపై అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే సుధీర్ మాత్రం యాంకర్, నటి రష్మీ పై మనసు పారేసుకున్నాడని అందుకే పెళ్లిని వాయిదా వేస్తున్నాడనే వార్తలు చాలా కాలంగా నెట్టింట షికారు చేస్తూనే ఉన్నాయి. ఆన్ స్కీన్ పై యాంకర్ రష్మితో ప్రేమాయణం నడిపించే సుధీర్ అదంతా కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే అని అతడి సన్నిహితులతో పాటు…
View On WordPress

















