పసిబిడ్డ చావుపై రాజకీయాలేంటి.?
#కుమ్మెరలోపసిబిడ్డ మృతి ఘటన దురదృష్టకరం#ఘటనకు బాధ్యులైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు#నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి , శాసనసభ్యులు రాజేశ్వరరెడ్డి , ఆధ్వర్యంలో కుమ్మెర గ్రామం విజిట్#కుమ్మెర గ్రామ పెద్దలు, యువకులు, మహిళలతో సమావేశం#సంఘటనపై పూర్తి వివరాలు సేకరించిన కాంగ్రెస్ నిజ నిర్ధారణ బృందంసామాజికసారథి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన పసిబిడ్డ చావును కూడా…










