సమాచార కమీషన్ కార్యాలయంలోనే ఆర్టీఐ చట్టానికి తూట్లు..!
కేసుల వివరాలు, జరిమానాల సమాచారం ఇచ్చేందుకు నిర్లక్ష్యం అరకొర సమాచారం ఇవ్వడంతో అప్పీల్ కు వెళ్లిన దరఖాస్తుదారుడు ఆర్టీఐ చట్టాన్ని కాపాడాల్సిన అధికారుల్లోనే ఇంతనిర్లక్ష్యమా.. సామాజిక సారథి, హైదరాబాద్. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) అమలును పర్యవేక్షించి, ప్రజలకు సమాచారం అందేలా చూడాల్సిన తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ కార్యాలయంలోనే ఆ చట్టం అమలుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజలకు సమాచారం అందించాల్సిన…












