మానవ గరిష్ఠ జీవితకాలం 38 ఏళ్లు మాత్రమే... మిగతాదంతా బోనస్!
మానవ గరిష్ఠ జీవితకాలం 38 ఏళ్లు మాత్రమే… మిగతాదంతా బోనస్!
మానవ జీవితకాలం ఎంత? ఈ ప్రశ్నకు ఇంతవరకూ నూరేళ్లని, నిండు నూరేళ్లూ బతికి ఉంటే, జీవితకాలాన్ని పూర్తి చేసినట్టన్న సమాధానమే స్ఫురణకు వస్తుంది. కానీ, మానవ జీవితకాలం గరిష్ఠంగా 38 సంవత్సరాలు మాత్రమేనని ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు అంటున్నారు.
మనిషి ఎన్నేళ్లు బతికినా సహజసిద్ధ ఆయుర్దాయం 38 ఏళ్లేనని తొలినాటి ఆధునిక మానవ జన్యు గడియారం ఆధారంగా గుర్తించామని ఈ అధ్యయనంలో పాలు పంచుకున్న బెన్ మేన్…
View On WordPress













