కోవాగ్జిన్ అత్యవసర వినియోగంపై WHO కీలక సమావేశం.
కోవాగ్జిన్ అత్యవసర వినియోగంపై WHO కీలక సమావేశం.
కోవాగ్జిన్ అత్యవస వినియోగంపై సందిగ్థం కొనసాగుతోంది. మరోసారి WHO సాంకేతిక సలహా కమిటీ కోవాగ్జిన్ అత్యవస అనుమతు లపై భేటీ కానుంది. భారత్ బయోటెక్, కోవాక్సిన్ తయారీదారు, రోలింగ్ ప్రాతిపదికన WHOకి డేటాను సమర్పిస్తోంది సెప్టెంబర్ 27న WHO అభ్యర్థన మేరకు అదనపు సమాచారాన్ని సమర్పించింది. భారత దేశానికి చెందిన హైదరాబాద్ బెస్డ్ భారత్ బయోటిక్ రూపొందిన కోవాగ్జిన్ అత్యవసర అనుమతుల విషయమై WHO సాంకేతిక సలహా కమిటీ…
View On WordPress








