యాపిల్ స్క్రీన్ క్లీనింగ్ క్లాత్ రేటు ఎంతో ఊహించగలరా...
యాపిల్ స్క్రీన్ క్లీనింగ్ క్లాత్ రేటు ఎంతో ఊహించగలరా…
ప్రపంచంలోని ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ ఏ కొత్త ప్రొడక్ట్ తీసుకొచ్చిన అది చాలా యూనిక్‌గా ఉంటుంది. ధర కూడా అదే రేంజ్లో ఉంటుంది. అయితే, ఆపిల్ లాంచ్ ఈవెంట్లో తన కొత్త మాక్ బుక్ ప్రోస్, ఎమ్1 ప్రో, మ్యాక్స్ చిప్స్, మూడవ తరం ఎయిర్ పాడ్స్‌తో పాటు అదనంగా ఈవెంట్ తర్వాత ఒక పాలిషింగ్ వస్త్రాన్ని విడుదల చేసింది. ఈ వస్త్రంతో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను క్లీన్ చేసుకోవచ్చు. నాన్ రాపిడి మెటీరియల్స్‌తో తయారు చేసిన…
View On WordPress





