Are you Searching Mist Cooling System & Fogging System Company in Telangana? Venkateshwara Agrotech Industries is Best For Manufacturer & Su
seen from Russia
seen from United States

seen from Philippines

seen from Bulgaria

seen from Malaysia

seen from United States
seen from Uzbekistan
seen from China
seen from Azerbaijan

seen from Singapore
seen from United States
seen from Türkiye
seen from Netherlands

seen from Netherlands

seen from United Kingdom

seen from United States
seen from Netherlands
seen from United States
seen from Netherlands

seen from Singapore
Are you Searching Mist Cooling System & Fogging System Company in Telangana? Venkateshwara Agrotech Industries is Best For Manufacturer & Su
Medak Collector : కోర్టు ధిక్కరణ కేసులో మెదక్ జిల్లా కలెక్టర్‌కు జైలు శిక్ష
Trinethram News : ఉద్దేశపూర్వకంగా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని ప
Crime News : రైతుబంధు డబ్బులు ఇవ్వలేదని తండ్రి నాలుక కోసేసిన కొడుకు
క్రైస్తవులకు అండగా నిలుస్తాం
మెదక్ చర్చిని సందర్శిస్తా… క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాజంలో శాంతి, ప్రేమ సందేశాలను పంచే క్రైస్తవులకు అండగా నిలుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మెదక్ డయాసిస్ బిషప్ పద్మారావు, రెవరెండ్ జాన్ జార్జ్, డాక్టర్ ఏఎంజే కుమార్, శ్యామ్ అబ్రహం, అనిల్ థామస్ తో పాటు వివిధ చర్చిలకు చెందిన క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, ఇండిపెండెంట్ చర్చిల ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు.
Read the full article
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
Trinethram News : మెదక్ జిల్లా : ఫిబ్రవరి 14 మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిజాంపేట మండల శివా రులో బుధవారం ఉదయం 11.30 గంటల సమయంలో పెండ్లి బృందం తో వెళ్తున్న బస్సును లారీ ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు తీవ్రంగా గాయపడడంతో హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. సిద్దిపేట నుంచి మెదక్ కు వస్తున్న పెండ్లి బృందం బస్సును మెదక్ నుంచి సిద్దిపేటకు వెళ్తున్న లారీ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదంజరిగినట్టు తెలిసింది.. మెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ దృష్టికి తీసుకెళ్ళ డంతో క్షతగాత్రులను ఫోన్ లో పరామర్శించారు. వెంటనే సిద్దిపేటలో ఉన్న ఏరియా ఆసుపత్రి సూప రిండెంట్ తో ఫోన్ లో మాట్లాడారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలం దించాలని పేర్కొన్నారు. అవసరమైతే హైద్రాబాద్ లోని ఆసుపత్రికి తరలించా లని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వాళ్ళకు అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ ఫోన్ లో మాట్లాడి హామీ ఇచ్చారు.
Read the full article