ఉదయ్ కిరణ్ బయోపిక్ అంటే భయపడిపోతున్న ఆ కుటుంబం..!
star-hero-family-worries-about-uday-kiran-biopic #udaykiran #udaykiranbiopic #directorteja #tejatodirectudaykiranbiopic #megafanscurious #megafamily #koradanews
టాలీవుడ్ కుర్ర హీరోలలో ఉదయ్ కిరణ్ స్వతహాగా కష్టపడి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల చేతిలో సినిమాలు లేకపోవడం వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు. దర్శకుడు తేజ.. తన మొదటి సినిమా ‘చిత్రం’లో ఉదయ్ కిరణ్ కి అవకాశం ఇచ్చాడు. తర్వాత ‘నువ్వు నేను’ సినిమా తో హీరో ఉదయ్ కిరణ్ ని స్టార్ హీరో చేశాడు. తాజాగా ఉదయ్ కిరణ్ బయోపిక్ సినిమా చేయాలనుకుంటున్నాడు డైరెక్టర్…
View On WordPress













