అనిల్ రావిపూడి మెగా మల్టీస్టారర్
https://www.myfirstshow.com/dil-raju-anil-ravipudi-announced-multi-starer/
అనిల్ రావిపూడి.. ఇప్పుడు ఈ పేరుకు ఇండస్ట్రీలో ఓ బ్రాండ్ ఉంది. మనోడు వరసగా మూడు విజయాలు అందుకున్నాడు. దాంతో హీరోలంతా ఈ కుర్ర దర్శకుడిపై కన్నేసారు. కానీ ఈయన మాత్రం అస్సలు తొందరపడట్లేదు. ఒకేసారి స్టార్ హీరోలతో సినిమాలు చేసి.. స్టార్ డైరెక్టర్ అయిపోదామనే కంగారు అస్సలు అనిల్ లో కని...









