డ్రగ్స్ కేసు తో పాటు మరో ఉచ్చు లో సంజనా..? శాండల్ వుడ్ డ్రగ్స్ కేసులో ప్రస్తుతం రిమాండ్ నిందితురాలిగా ఉన్న నటి సంజనా గల్రానీ, లవ్ జీహాద్ లో చిక్కుకున్నారని, ఆమె మతం మార్చుకుని మహీరాగా మారారని ప్రముఖ సమాచార హక్కుల కార్యకర్త ప్రశాంత్ సంబర్గి, సంచలన ఆరోపణలు చేశారు.













