' చుట్టాలబ్బాయి 'ని ఆడియన్స్ బాగానే అదరించారు..!
@saikumar #chuttalabbayi #koradanews #korada #saikumar #aadi #successmeet ' చుట్టాలబ్బాయి 'ని ఆడియన్స్ బాగానే అదరించారు..!
వీరభద్రం దర్శకత్వంలో ఆది హీరోగా నటించిన చుట్టాలబ్బాయి సినిమా సక్సెస్ అవడంతో చాలా హ్యాపీగా ఉన్నారు మూవీ టీం. చుట్టాలబ్బాయి ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ప్లస్ విజయోత్సవ వేడుక సోమవారం సాయంత్రం ప్రసాద్ లాబ్స్ లో యూనిట్ సభ్యుల ఆనందోత్సాహాల మధ్య జరిగింది.
ఈ సందర్భంగా దర్శకుడు వీరభద్రం మాట్లాడుతూ ” టైటిల్ పెట్టిన దగ్గరనుండి అది జనంలోకి దూసుకు పోయింది. ఇప్పుడు ప్రేక్షకులు మా చుట్టాలబ్బాయిని తమ సొంతం…
View On WordPress








