Public Trust vs. Political Criticism: Ministers Rally Behind CM Revanth Reddy
Telangana BJP నిజాలు నమ్మరెందుకు? తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపై మరోసారి ఆసక్తికర చర్చను లేవనెత్తారు. అప్పులతో రాష్ట్రం దివాలా తీసిందని, కొత్తగా అప్పులు పుట్టడం లేదని ఈ పరిస్థితులకు కారణం గత ప్రభుత్వ విధానాలేనని సీఎం రేవంత్ అన్నారు. దీనికి ప్రతిపక్ష పార్టీల నేతలు సీఎం రేవంత్ పై విరుచుకు పడ్డారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక రేవంత్ చేతులెత్తేశారని,…











