'అరవింద సమేత' టిక్కెట్ల వ్యవహారంపై టీడీపీ చిచ్చు..
#AravindaSmethaVeeraRaghava #Tollywood #TollywoodActor #NTR #DirectorTrivikram #NTRFans #TDPFans #MLAAnitha #NTRFansFire #PayakRaoPet 'అరవింద సమేత' టిక్కెట్ల వ్యవహారంపై టీడీపీ చిచ్చు..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత వీర రాఘవ’ ఈరోజు విడుదల అవుతుంది.ఈ నేపథ్యంలోనే నందమూరి ఫాన్స్ ,తెలుగు తమ్ముళ్ల మధ్య వివాదం చెలరేగింది.పాయకరావుపేటలో సాయిమహల్ థియేటర్లో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు.ఎప్పుడైనా బాలకృష్ణ ,ఎన్టీఆర్ ,కళ్యాణ్ రామ్ సినిమా విడుదలైతే నందమూరి కల్చరల్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు విశ్వనాధుల శ్రీను, బాలకృష్ణ ఫ్యాన్స్ గౌరవ అధ్యక్షుడు చింతకాయల రాంబాబు ఓ రేంజిలో…
View On WordPress











