సైనిక పాఠశాలల్లో 27 శాతం ఓబీసీ కోటా.. వచ్చే విద్యా సంవత్సరం నుంచే: కేంద్రం
సైనిక పాఠశాలల్లో 27 శాతం ఓబీసీ కోటా.. వచ్చే విద్యా సంవత్సరం నుంచే: కేంద్రం
[ad_1]
సైనిక పాఠశాలల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది. 2021-22 విద్యా సంవత్సరం నుంచి ఈ రిజర్వేషన్లు అమలవుతాయని రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలు, జాతీయస్థాయి విద్యా సంస్థల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు అమలవుతుండగా.. సైనిక పాఠశాలల్లోనూ 27 శాతం సీట్లు కేటాయిస్తున్నట్టు పేర్కొన్నారు. రక్షణ శాఖకు చెందిన సైనిక్…
View On WordPress















