మూసివేసిన సూర్యుని గర్భగుడి..! గుడి బయటే ఇలా ఉంటే లోపల ఎలా ఉంటుంది..?
Hey guys, ఈ వీడియోలో, కోణార్క్ సూర్య గుడిని నిజంగానే ఎందుకు కట్టారనే దాని గురించి చూద్దాం, and ఈ వీడియో lastలోఇది హిందూ గుడేనా, కాదా అని మీరే decide చేయండి. Supposeకి, ఇప్పుడు మీరు ఒక ఐదు సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లవాడని అనుకుందాం, మీ తల్లితండ్రులు మిమ్మల్ని, ఈ కోణార్క్ గుడికి తీసుకు వెళ్లారని అనుకోండి. మీరు ఈ గుడిలో దీన్నే చూస్తారు.మీరు ఈ గుడిలో దీన్నే చూస్తారు. ఈ గుడి యొక్క నేల మట్టంలో సహజంగా పిల్లలు వేటిని ఇష్టపడుతారో వాటినే ఇక్కడ మీరు చూస్తారు, వివిధ రకాల జంతువులు వాటి అలవాట్లు ఇంకా చాలా అందమైన శిల్పాలు ఇక్కడ ఉన్నాయి.
For example, ఈ ఏనుగు పిల్ల దాని తల్లి చుట్టూ ఎలా తిరుగుతుందనే దాన్ని మీరు చూడవచ్చు. ఈ కోతులు ఎలా behave చేస్తున్నాయని కూడా చూడవచ్చు. కొన్నిటిలో చూసుకుంటే కార్టూన్ నెట్వర్క్ లాగ చాలా funnyగా కూడా ఉన్నాయి. ఇక్కడ మనుషులు పెంపుడు ఏనుగులను ఉపయోగించి, అడవి ఏనుగులను ఎలా పట్టుకుంటున్నారనే దాన్ని కూడా చూడవచ్చు. ఇది ఒక బోను, ఈ బోను లోపల ఏనుగును, శిల్పాకారుడు ఎంత అద్భుతంగా చెక్కడో చూడండి. ఇదే భారతదేశపు యొక్క పురాతన జంతు గ్రహం.
కానీ, ఈ గుడిలో ఇది మాత్రమే కాదు, కోణార్క్ గుడిని, ఒక encyclopedia లాగ అన్ని వయస్సుల వారికి వివిధ విషయాలను బోధించే విధంగా దీన్ని విశ్వవిద్యాలయంగా ఎలా కట్టారో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. మన వయస్సును బట్టి, ఈ గుడిని అనేక రకాలుగా divideచేయవచ్చని నాకు అనిపిస్తుంది. మొదట రెండు అడుగులు ఉన్న శిల్పాలు, ఐదు సంవత్సరాలు కంటే తక్కువ వయస్సు ఉన్న చిన్న పిల్లల కోసం చెక్కారు, అలానే ఆరు నుండి పది సంవత్సరాల మధ్య వయస్సు వచ్చినప్పుడు, మీరు డాన్స్, పాడటం ఇంకా సంగీత వాయిద్యాలను వాయించడం లాంటి వాటిని చూస్తారు.
ఈ గుడిలో సంగీతానికి ఇంకా నాట్యానికి సంబంధించిన శిల్పాలు చాలా ఉన్నాయి. ఇది ఒడిస్సీ, ఇది ఈ ప్రాంతం యొక్క సాంప్రదాయ నాట్యం. ఈ గుడిలో భారతీయ సంప్రదాయ నృత్యాలలో నూట ఇరవై ఎనిమిది poseలలో ఉన్న శిల్పాలను చెక్కారు. ఒకవేళ మీరు చాలా roughగా ఉన్న person అయితే, boxing and wrestling లాంటి యుద్ధ కళలను కూడా మీరు చూడవచ్చు. నిజానికి చెప్పాలంటే, ఆటలు లేకపోతే జీవితంలో సరదానే ఉండదు. కాబట్టి, మీరు టగ్ అఫ్ వార్ అంటే త్రాడుని లాగుతున్న వంటి ఆటలను కూడా ఇక్కడ నేర్చుకోవచ్చు.
మూడవ levelలో పదకొండు నుండి పదిహేను సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారి కోసం scientific information చాలా ఉంది, ప్రత్యేకంగా ఏంటంటే, ఖగోళ శాస్త్రం లాంటివి నేర్చుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. ఈ చక్రం ఒక సూర్య గడియారం, ఇందులో ఒక నిమిషం వరకు కూడా చాలా కచ్చితమైన సమయాన్ని చూపిస్తుంది. ఇది ప్రత్యేకంగా సూర్య భగవానుడి కోసం కట్టిన గుడి, సూర్యుడు ఎలా పనిచేస్తాడనే దాని గురించి, ప్రజలకు తెలియజేయడానికి ఈ గుడిని కట్టారు.
ఈ గుడి చూడడానికి రథం లాగానే ఉంది, దాని యొక్క ఇరవై నాలుగు చక్రములు, ఒక రోజులోని ఇరవై నాలుగు గంటల సమయాన్ని చూపిస్తుంది, ఇందులో మూడు సూర్య దేవుళ్ళ శిల్పాలు ఉన్నాయి, ఉదయం సూర్యుడు సంతోషకరమైన ముఖంతో నవ్వుతూ ఉంటారు, మధ్యాహ్నం సూర్యుడు నిబ్బరంగా ఉన్నట్టు మీరు చూడవచ్చు, ఆ తరువాత సాయంత్రం సూర్యుడు విచారమైన ముఖంతో ఉన్నట్టు మీరు చూడవచ్చు. కానీ expertsలు ఇంకా సామాన్య ప్రజలందరూ చాలా ముఖ్యమైన ఒక విషయాన్నీ ఇక్కడ గమనించలేదు. ఇక్కడ రథానికి రెండు వైపులా చెక్కిన ఈ వింత జంతువులు ఏంటని మీకు అర్ధమవుతుందా?
ఇక్కడ రథానికి రెండు వైపులా చెక్కిన ఈ వింత జంతువులు ఏంటని మీకు అర్ధమవుతుందా? మొత్తం ఏడు గుర్రాలు, ఈ సూర్యుని రథాన్ని లాగుతున్నట్టు ఉన్నాయి చూడండి. ఇప్పుడు, ఏడు గుర్రాలు ఈ రథాన్ని ఎందుకు లాగుతున్నాయి? ఈ ఇరవై నాలుగు చక్రాలు, ఇరవై నాలుగు గంటల సమయాన్ని సూచించే విధంగా, ఈ ఏడు గుర్రాలు, వారంలోని ఏడు రోజులను సూచిస్తాయని కొంతమంది చెప్తున్నారు. కానీ అది నిజం కాదు.
వారంలోని ఏడు రోజులకు, సూర్యునికి ఎలాంటి సంబంధం లేదని Astronomers అంటే ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు, అలానే కొన్ని నాగరికతలలో వారానికి ఎనిమిది రోజులు కూడా ఉన్నాయని చెప్తున్నారు, ఎందుకంటే, సూర్యుడికి ఇంకా భూమి యొక్క కదలికకు సంబంధమే లేదని అనడమే నిజం. అయితే, సూర్య భగవానుడి రథాన్ని ఈ ఏడు గుర్రాలు ఎందుకు లాగుతున్నాయి? ఈ ప్రాంతంలో ఉన్న ముసలివాళ్ళను అడిగితే వాళ్ళు interesting అయిన కొన్ని ఆశ్చర్యమైన విషయాలను నాకు చెప్తున్నారు.
అవేంటంటే, ఈ ఏడు గుర్రాలు, ఒక్కొక్కటి ఇంద్రధనస్సులో అంటే rainbowలో ఉన్న ఏడు different అయిన coloursతో paint చేయబడిందని వాళ్ళు చెప్తున్నారు. So, ఆ విధంగా చూసుకుంటే, బహుశా ఈ గుర్రానికి violet color వేసుంటారు, దీనికి indigo ఇలానే మిగతా వాటికి కూడా వేర్వేరు colors వేసుంటారు. ఇప్పుడు, సూర్యకాంతి తెలుపు కాదని, ఏడు వేర్వేరు రంగులతో ఉంటుందనే విషయాన్ని కనిపెట్టింది Issac Newtonనే అని మనకు already తెలుసు.
ఇది ఆ కాలంలోనే చాలా ఆశ్చర్యపరిచే ఆవిష్కరణ, నిజానికి సూర్యరశ్మి ఏడు వేర్వేరు రంగులతో తయారు చేయబడిందని ఇప్పుడు కూడా మనం నమ్మడానికి కష్టంగానే ఉంది. దీన్ని పదహారువందల సంవత్సరంలోనే న్యూటన్ కనిపెట్టారు, కానీ న్యూటన్‌కు దాదాపు 400 సంవత్సరాలకు ముందే ఈ గుడిని కట్టారు, so, ఆ కాలంలో ఉన్న స్థపతిలకు సూర్యకాంతి వివిధ రంగులతో తయారు చేయబడిందని ఎలా తెలుసు? మరీ ముఖ్యంగా, historiansలు దీని గురించి ఎందుకు ఏ పుస్తకాల్లో mention చేయలేదు?
- Praveen Mohan Telugu















