పాత బాబు ని మళ్ళీ చూస్తారు అంటున్న చంద్రన్న
పాత బాబు ని మళ్ళీ చూస్తారు అంటున్న చంద్రన్న
ఒకప్పుడు దేశం లోనే హైటెక్ ముఖ్యమంత్రి గా పేరు తెచ్చుకున్న బాబు ఈసారి ట్రెండ్ మార్చారు. తన పేరు కూడా చంద్రబాబు నుండి చంద్రన్న గా మార్చుకోవాలని ప్రయత్నం చేసారు. కాని ఎందుకో వర్కవుట్ కాలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజన్న గా జనం లో నిలిచి పోయారని, తాను చంద్రన్న గా పేరు తెచ్చుకోవాలని అనుకున్నారు కాని, ఎందుకో చంద్రన్న అనే పేరు టైప్ చేయడానికే ఇబ్బంది గా ఉంది. చంద్రబాబు చంద్రబాబు గానే ఉండాలి.
గతం…
View On WordPress









