ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడానికి కారణం ఇండస్ట్రీ చేసిన పాపమే! 'యూఫోరియా' ఓటీటీ రిలీజ్ సందర్భంగా క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 4 వారాల ఓటీటీ రూల్‌పై ఆయన ఏమన్నారో ఇక్కడ చదవండి! 👇
ఏప్రిల్ 2 నుంచి ఈటీవీ విన్లో 'యూఫోరియా' స్ట్రీమింగ్. థియేటర్లలో సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం ఇండస్ట్రీనే అంటూ డైరెక్టర్ గుణశేఖర్ షాకింగ్

















