తమ జీవితాల్లో వెలుగులు నింపిన చంద్రబాబు రుణాన్ని ఈ విధంగా తీర్చుకుంటున్నారు..!
hijra-vedika-to-construct-temple-for-ap-cm-chandrababu #chandrababunaidu #apcm #hijras #templeforchandrababu #hijravedika #pvijaykumar #koradanews
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని వారు సాక్షాత్తు దేవుడిలా చూస్తున్నారు. అంతేకాదు గుడి కూడా కడుతున్నారు. ఇంతకీ చంద్రబాబుని దేవుడిలా చూస్తూ, గుడి కడతామన్నది ఎవరో తెలుసా? హిజ్రాల సంఘం నాయకుడు విజయ్ కుమార్.
తమను అవహేళన చేస్తూ, చీదరించుకునే ఈ సమాజంలో.. తమ ఆత్మాభిమానాన్ని నిలబెడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటోందని విజయ్ కుమార్ అన్నారు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబుకి గుడి…
View On WordPress












