"నన్ను పెళ్లి చేసుకో".. పాక్ ఏజెంట్‌కు జ్యోతి మల్హోత్రా వాట్సాప్ సందేశాలు..!
Mee Spandana Telugu News - Latest Breaking News & Updates - Mee Spandana is a Telugu news platform delivering the latest breaking news, in-
దేశ భద్రతను ప్రభావితం చేసే గూఢచార వ్యవహారంలో అరెస్టయిన జ్యోతి మల్హోత్రా కేసు సంచలనంగా మారింది. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి అత్యంత రహస్యమైన సమాచారాన్ని అందించిందన్న ఆరోపణలపై ఆమెను కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి. ఇటీవల అదుపులోకి తీసుకున్న జ్యోతి విచారణలో అధికారులు పలు కీలక సమాచారం బయటకు తీసుకొస్తున్నారు.









