పాకిస్థాన్ ప్రజల కోసమే తాను జైలుకెళ్తున్నానన్నారు ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్. ఈరోజు ఆయన లండన్ నుంచి పాక్ రానున్న నేపథ్యంలో దుబాయ్ ఎయిర్‌పోర్టులో పాక్ విమానం ఎక్కుతూ షరీఫ్ మీడియాతో మాట్లాడారు. ‘నన్ను నేరుగా జైలుకే తీసుకెళ్తారు. పాకిస్థాన్ ప్రజల కోసమే నేను జైలుకు వెళ్తున్నానని, భవిష్యత్ తరాల కోసమే నేను ఈ త్యాగం చేస్తున్నా.. ఇటువంటి అవకాశం మళ్లీమళ్లీ రాదన్నారు. పనామా పత్రాల కుంభకోణం కేసులో నవాజ్ షరీఫ్‌కు పదేళ్ల కఠిన …
















