Peepul Tree : ఇంట్లో రావి చెట్టును అస్సలు పెంచకూడదట.. ఒకవేళ ఉంటే ఏం జరుగుతుందో తెలుసా..!
Peepul Tree : ఇంట్లో రావి చెట్టును అస్సలు పెంచకూడదట.. ఒకవేళ ఉంటే ఏం జరుగుతుందో తెలుసా..!
Peepul Tree : సాధారణంగా కొందరికి మొక్కలు, చెట్లు అంటే చాలా ఇష్టం. వీరు పర్యావరణ ప్రేమికులు అయి ఉంటారు. అందుకే ఇంటి చుట్టుపక్కల, ఇంటి ముందు లేదా పెరట్లో తమకు నచ్చిన పూలు, పండ్ల మొక్కలను పెంచుతుంటారు.మరికొందరు మాత్రం ఆయుర్వేద మొక్కలను పెంచుతుంటారు. వీరికి ఆరోగ్యం మీద చాలా జాగ్రత్త ఉండి ఉంటుంది. ఇంకొందరు మాత్రం ఇంట్లో దైవ స్వరూపమైన మొక్కలను పెంచుతుంటారు. వీరికి దైవం, దైవత్వం అంటే చాలా నమ్మకం కలిగి…
View On WordPress












