"Are men and women considered equal in the eyes of the law, with equal protection, rights, and opportunities, regardless of gender?"
నాకే ఎందుకు ఈ వివక్ష.. మగాడినైనందుకా?ఓ రోజు ఒక సహోద్యోగి నాతో ఇలా అన్నాడు “వచ్చే జన్మంటూ ఉంటే నేను ఆడదానిగా పుడతా!” అని ఆయనకు ఏం బాధ ఉందో నాకు తెలియదుగాని నా విషయంలో పోలీసులు లింగ వివక్ష చూపుతున్నారు.2024 ఫిబ్రవరి 19న నేను నా భార్యతో సహా 10 మంది మీద నాకు ప్రాణహాని ఉందని జోగుళాంబ గద్వాల జిల్లా శాంతినగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం, రాజోళి పీఎస్ లో ఫిర్యాదు చేస్తే ఈరోజు వరకు నా ఫిర్యాదులో…












