సత్యాన్ని, తత్వాన్ని నిగూఢంగా దాచుకున్న కథ! ఒక పల్లెలో ఒక రైతు ఉండేవాడు. అతడు తనదగ్గరున్న మూడు గాడిదలను అమ్మేయాలని అనుకున్నాడు. కానీ
అపుడే అక్కడ ఓ సన్యాసి నడిచిపోతున్నాడు. అతడిని చూసిన రైతు "ఓ స్వామీ…..!!" అని పిలిచాడు. ఆయన ఆగి రైతువైపు ఏమిటన్నట్టు చూసాడు. "స్వామీ!! నీ దగ్గర ఓ తాడు ఉంటే ఇవ్వవా...? కాసేపు నా గాడిదను... for more info visit teluguone.com














