PIHU Trailer Review PIHU రెండేళ్ల పాపా బాలీవుడ్ మొత్తన్ని తన పైవు చూసేలా చేసింది. ఈ సినిమా ట్రైలర్ అక్టోబర్ 24 న విడుదలై బాలీవుడ్ మొత్తన్ని సంబరమాశ్చర్యానికి గురిచేస్తుంది.డ్రామా థిల్లర్ గా వినోద్ కపూర్ ఈ చిత్రం ని తీర్చిదిద్దగా రాయ్ కపూర్ ఫిలిమ్స్ ఫై సిద్దార్థ రాయ్ కపూర్ నిర్మించాడు. ఇప్పటికే 6 మిలియన్ వ్యూస్ సాధించిన ఈ చిత్రం 2017 లో పారనోమా లో నిర్వహించబడ్డ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఇండియా లో ప్రదర్శించబడి
PIHU Trailer Review PIHU















