కత్తి మహేశ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు..!
police-take-kathi-mahesh-into-custody #kathimahesh #kathimahesharrest #pileru #lawandorder #koradanews
హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడిపై సినీ నటుడు కత్తి మహేశ్ చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగడంతో శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ పోలీసులు ఆయనను ఆరు నెలల పాటు హైదరాబాద్ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. కత్తి మహేశ్ ను తీసుకెళ్లి ఆయన స్వగ్రామమైన చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం యర్రావారిపాళెం మండలం యల్లమందలో విడిచి పెట్టారు. తాజాగా చిత్తూరు…
View On WordPress











