‘’రంగస్థలం’’ సినిమాకు ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు..!
big-blow-to-rangasthalam-movie #rangasthalam #bigblow #overseas #poorpromotion #sukumar #ramcharan #samantha #koradanews
ఓవర్సీస్ లో తెలుగు దర్శకులలో సుకుమార్ సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. గతంలో సుకుమార్ దర్శకత్వంలో విడుదలైన చాలా సినిమాలు భారీ కలెక్షన్స్ సాధించాయి ఓవర్సీస్ లో. తాజాగా సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రంగస్థలం సినిమాకి అక్కడ స్క్రీన్స్ దొరకడం లేదు… పైగా ఈ సినిమా గురించి అక్కడ హడావిడి కూడా లేదట. దీనంతటికీ కారణం అక్కడ డిస్ట్రిబ్యూటర్ ప్లానింగ్ లోపమే అని సమాచారం. గ్రామీణ నేపథ్యంలో…
View On WordPress












