పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..!
good-news-for-pawan-kalyan-fans #pawankalyan #trivikram #pawankalyanmovie #afterelections #janasena #koradanews
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూర్తి రాజకీయాలలోకి వచ్చి సినిమాలకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్నికలు ఇంకా ఏడాది ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తాను స్థాపించిన జనసేన పార్టీని బలపరచడానికి ఆంధ్రరాష్ట్రంలో ప్రజా పోరాట యాత్ర అంటూ ప్రజల మధ్య ఉంటున్నారు. అలాగే జనసేన పార్టీకి సంబంధించిన నాయకులను ఆయా నియోజకవర్గాలకు ప్రకటిస్తూ పార్టీ కార్యకలాపాలలో బిజీగా ఉంటున్నారు. అంతేకాకుండా వచ్చే 2019…
View On WordPress













