#cissburyring #sussexdowns #prehistoricsite #tree #hillwalking (at Cissbury Ring) https://www.instagram.com/p/Cfl-9Utolyx/?igshid=NGJjMDIxMWI=
seen from United Kingdom
seen from China
seen from China
seen from China
seen from Germany

seen from Oman

seen from United Kingdom
seen from China
seen from China
seen from Netherlands

seen from Malta

seen from Netherlands

seen from United States
seen from United States
seen from China

seen from China
seen from Portugal
seen from United States

seen from China

seen from Malta
#cissburyring #sussexdowns #prehistoricsite #tree #hillwalking (at Cissbury Ring) https://www.instagram.com/p/Cfl-9Utolyx/?igshid=NGJjMDIxMWI=
ప్రపంచంలో మొట్టమొదటి ఆలయాన్ని నిర్మించిన భారతీయులు ఎవరు? అడవిలో దాగి ఉన్న మన పూర్వీకుల రహస్య దేవుడు?
Hey guys, ముందు episodeలో, నాగులు చూడడానికి ఎలా కనిపిస్తారనేదాన్ని గుహ paintingలలో మనం చూసాం. కానీ ఈ evidence మాత్రమే సరిపోదు.Archeolohistలు ఇంకా historians ఏం చెపుతున్నారంటే ఈ పక్షి మనుషులు నాగులు కాదు, వాళ్లు maskలు వేసుకున్న normal మనుషులే అని అంటున్నారు. So నేను వాలియర్లు లేదా నాగులు జీవిస్తున్న కీళ్వాలై అనే గ్రామం దగ్గర ఇంకా ఏవైనా evidence ఉంటుందేమో అని వెతకడం start చేసాను. నాగులు నిజంగా చూడడానికి ఎలా ఉంటారని, ఒక solid evidenceని నేను కనిపెట్టాలని అనుకుంటున్నాను, కానీ అది గుహ paintingsలాగా కాకుండా చాలా clarity evidenceగా ఉండాలి.
So, నేను దగ్గర్లో ఉన్న అడవులలో వెతుకుతున్నాను. ఇది చాలా మారుమూలగా ఉన్న place, ఇక్కడ చుట్టూ పక్కల ఒక్కరు కూడా లేరు. ఈ placeని government యొక్క forest department controlలో ఉంది. ఈ placeలో నేను ఏదైనా కనిపెడతానో లేక, ఇక్కడే ఇరుక్కుపోతానో నాకు ideaనే లేదు. సూర్యుడు వేగంగా అస్తమిస్తున్నాడు ఒకవేళ చీకటి అయిందంటే అడవి జంతువులు కూడా బయటికి వచ్చే అవకాశం ఉంది. Suddenగా నేను differentగా ఉన్న ఒక areaని చూసాను, ఇది చాల విచిత్రంగా ఉంది, వీటిని చూస్తుంటే కుల్లర్ గుహలు నాకు గుర్తుకొస్తున్నాయి. అడవి మద్యలో flat గా ఉన్న రాళ్లతో కుల్లర్ గుహలు ఎలా ఉండేవో మీకు గుర్తుందా? అదేలాగ ఉన్న ఒకదాన్ని ఇక్కడ నేను చూసాను, ఇది flatగా rock bed అంటే ఒక పెద్ద రాయి bedలా ఉంది.
ఈ area చాలా పెద్దది ఇంకా దీని చుట్టూ చుస్తే పెద్ద పెద్ద రాళ్లతో నిండి ఉంది. కానీ నేను ఇక్కడ specificగా ఏమి చూడలేదు, ఇది కేవలం పెద్ద రాళ్లతో ఉన్న మరొక prehistoric siteలాగా కనిపిస్తుంది. కానీ ఇది ఏదో specific directionలో నన్ను లాగుతుంది. చూస్తుంటే ఇక్కడ అసలు ఏమి లేదనిపిస్తుంది, ఒకవేళ నా మనసాక్షి నన్ను మోసం చేసిందా లేదంటే నిజంగానే ఇక్కడ ఏమైనా ఉందా, అయితే ఇక్కడ పొదలు, చెట్లు మాత్రమే ఉన్నాయి. కానీ చివరకి వాటి వెనుక ఉన్న ఈ అద్భుతమైన విగ్రహాన్ని నేను చూసాను. అసలు ఏంటిది? అయినా… ఎందుకు ఇది సంబంధమే లేకుండా అడవి మద్యలో ఉంది? నేను ఇప్పటి వరకు చూసిన వాటన్నిటి కంటే ఇది చాల చాలా differentగా కనిపిస్తుంది. ఇది చాలా extraordinary గా ఉంది. ఇది తెల్లని రాయితో చేసారు, దీన్ని చూసిన వెంటనే ఇది ఒక పక్షి లేదా పక్షిమనిషి అని మీరు అనుకుంటారు.
దీని రెక్కలు, తోక ఇంకా అది గాలిలోకి ఎగురుతున్నట్లు ఎలా straight గ నిల్చుందో చూడండి. నేను గుహ paintingsలో రెక్కలున్న నాగ జీవులను చుపించాను మీకు గుర్తుందా? ఆ గుహ paintingకి and ఈ విగ్రహానికి మద్య ఉన్న similaritiesని మీరే చూడండి. ఈ రెండు ఒకదానికొకటి similar లేవు, actually ఇవి almost ఒకేలా ఉన్నాయి, ఇవి coincidence కూడా అవ్వుండదు. ఇది కచ్చితంగా naturalగా తయారయిన రాయి కాదు, ఇది చెక్కినదే అని clearగా తెలుస్తుంది. నిజంగా చెప్పాలంటే దీన్ని flatగా చేయడానికి perfectగా ఉలితో చెక్కారు, ఇంకా దీన్ని polish కూడా చేసున్నారు. చూడండి, మనం ఎక్కడో అడవుల మద్య ఎవరు లేని placeలో ఉన్నాం, ఇక్కడ నాకు ఒక విచిత్రమైన విగ్రహం కనిపిస్తుంది. నేను ఎప్పడూ ఎవరు లేని placeలో ఇలాంటి విచిత్రమైన విషయాలను ఎందుకు కనిపెడుతున్నాను?
కానీ ఇక్కడ చూడండి, బాధ్యత లేని మనుషులు ఈ విగ్రహం పైన పిచ్చి గీతలు గీసి, వాళ్లు పూర్వ చరిత్రను నాశనం చేశారు. ఇప్పుడు నేను దీనికి కొలతలు తీస్తాను, ఇది సుమారు 8.8 అడుగుల పొడవు ఉంది, and confirmగ దీనిలో కొంత భాగం భూమి కింద ఉందని నేను కచ్చితంగా చెప్తున్నాను. ఇలాంటి ఒక రాయిని కొంచెం కూడా మన్నులో పెట్టకుండా ఇలా perpendicular angleలో నిల్చోడానికి chanceఎహ్ లేదు. So, దీని height మొత్తం పది అడుగుల కంటే ఎక్కువగానే ఉండాలి. దీని చిన్న వెడల్పు దగ్గర మూడున్నర అడుగుల వెడల్పు ఉంది and base దగ్గర ఎనిమిది అడుగుల వెడల్పు ఉంది. ఇప్పుడే Suddenగా నాకు ఒక విషయం అర్ధమవుతుంది, నేను extraordinary విషయం ఒకటి కనిపెట్టాను, ఇది చాలా చాలా ప్రత్యకమైన విగ్రహం.
నేను చరిత్రకు and చరిత్రకు ముందున్న కాలానికి మద్య ఉన్న సంబంధాన్ని కనిపెట్టాను. Prehistory అంటే పూర్వ చరిత్రలో, మనుషులు గుహవాసుల్లాగా జీవించేవాళ్లు కానీ వాళ్లు విగ్రహం లాంటి ఏదైనా మతపరమైన structuresను తయారు చేయలేదు. ఎందుకు? ఎందుకంటే వాళ్లకు అసలు మతం అనేది లేదు కాబట్టి, వాళ్ళు ఎప్పడూ దేవుళ్లను పూజించరు. Historic periodలో, వాళ్లు మతపరమైన విగ్రహాలను and శిల్పాలను indiaలో create చేసారు, history periodకి చెందిన అద్భుతమైన వేలాది విగ్రహాలను నేను మీకు చూపించాను. అయినా, ఇక్కడ మనం చూస్తున్నది ఏంటి? ఇది చరిత్రకు ముందున్న కాలంలో చేసిన ఒక మతపరమైన విగ్రహం. అంటే చరిత్రకు ముందున్న కాలంలో చేసిన మతపరమైన విగ్రహాలను మనం చూడలేము, కానీ భారతదేశంలోని అన్ని మతపరమైన విగ్రహాలలో ఇదే మొట్టమొదటి విగ్రహం. మొట్టమొదటిగా మనం మతం యొక్క originని నేరుగా చూస్తున్నాము.
- Praveen Mohan Telugu
#India కుల్లర్ కేవ్స్ అనబడే మరుగుజ్జుల రాజ్యం! ఈ గుహలలో ఉండడానికి కారణం ఏంటి?
Hey guys, ఈ రోజు మనం ఒక చారిత్రాత్మక ప్రదేశాన్ని అంటే historic site ని చూడట్లేదు, దానికి బదులుగా చరిత్రకు ముందున్న కాలంని అంటే ఒక Pre-historic siteని మనం చూడబోతున్నాం. ఈ రెండిటికి difference ఏంటి? Pre-historic site అంటే, ఎక్కడా రాయడం గాని లేదా historical recordsలో గాని, ఏ formలో గాని లేని కాలం అని చెప్పవచ్చు. అంటే, కనీసం 5000 సంవత్సరాల పాతబడిన ఒక placeకి మనం వెళ్తున్నాం. Actualగ Pre-historic sites అన్ని చాలా చాలా పాతబడిన ప్రదేశాలు, అది మాత్రమే కాకుండా వాటిని వెతికి, కనుగొనడం చాలా కష్టం. South Indiaలో ఉండే తిరువణ్ణామలై districtలో జవ్వాధు కొండలు అని పిలువబడే ఈ దట్టమైన అడవికి ఇప్పుడు మనం వెళ్తున్నాం. ఈ అడవిని Government ఎహ్ protect చేస్తున్నారు.
ఈ జవ్వడు కొండలలో పెద్దగా చెప్పుకునేంతగా ఏ ఒక facilities లేవు. నేను నా journeyని start చెయ్యక ముందే , ఇక్కడ చుట్టుపక్కల hotels గాని , restaurants గాని ఒక్కటి కూడా లేవు. కానీ ఇక్కడ ఉండే గ్రామానికి చెందిన ఆడవాళ్లు, బాగా tasty గ ఉండే foodని చేసి roadu పక్కనే అంగళ్ళు పెట్టి అమ్ముతున్నారు, ఇక్కడ ఉండే జనాలు చాలా friendly గ helping mindsetతో ఉన్నారు. అంతే కాదు గ్రామస్థులు చెప్పే కథలు వినడానికి చాలా interesting గ ఉంటాయి. జవ్వాధు కొండల్లోకి enter అయియేటప్పుడే, మనకు difference తెలుస్తుంది, బయట ఉండే గ్రామాలలో చాలా మంది అక్కడక్కడ గుంపులు గుంపులు గ ఉండడం చూసాం. కానీ ఈ అడవిలో పెద్దగా జనాలు ఎవ్వరు జీవిస్తున్నట్టు లేదు. Reserve forest కి బైట ఎలా ఉందని, ఇంకా లోపల ఎలా ఉందని మనం బాగా చూడొచ్చు. ఇంత పెద్ద area ని ఎందుకు Government protect చేస్తుంది?
అయితే మన దగ్గర నుండి ఏదో ఒక రహస్యాన్ని దాస్తున్నారా? అలా కొంచెం దూరం వెళ్తూవుంటే, థార్ road ఎహ్ కనిపించలేదు ఈ మట్టి road లే కనిపిస్తున్నాయి, ఈ roadలో carలో పోవడం కుదరదు, ఎందుకంటే road చాలా చిన్నగా ఉంది. So, నేను ఒక గ్రామస్థుడి దగ్గర bikeని బదులుగా తీస్కొని వెళ్తున్నాను. చాలా miles దూరంగా ఈ road లో వెళ్తేనే, నేను ఆ కొండకి వెళ్ళగలను. ఈ అడవి ప్రాంతంలో ఇల్లు కట్టుకొని ఉండడానికి ఎవరికీ అనుమతి లేదు, ఇక్కడ ఈ అడవిలో కొన్ని వందల మంది గిరిజనులు మాత్రమే జీవిస్తున్నారు. సాధారణంగా ఇక్కడికి వచ్చే visitorsకి ఇవి just చెట్లు, కొండలు ఉన్నయి అనే అనుకుంటారు తప్ప, పెద్దగా ఏమి తెలీదు. అంతేగా? Bikeలో కూడా మనం ఇంత దూరం మాత్రమే వెళ్ళగలం, ఇంకా వెళ్లాలంటే మీరు అడవి లోపలి నుండి, చాల మైళ్ల దూరం నడవడానికి సిద్ధంగా ఉండాలి.
జవ్వాధు కొండలు, అద్భుతమైన మూలికలకు ప్రసిద్ధి చెందినవి, lung diseases అంటే ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న ప్రజలు ,ఈ మూలికలతో నిండిన గాలిని పీల్చుకోవడానికి ఇక్కడికి వస్తారు. నేను ఇక్కడ నడవడం start చేసి 2 గంటలకు పైగా నడుస్తున్నాను, ఇంకా మన prehistoric place, కొండ పైన ఉంది. నేను ఇక్కడ జారుతున్న రాయి పైన నడుస్తున్నాను, ఒకవేళ carelessగ ఒక్క అడుగు వేసిన కూడా, ఇక్కడ నుంచి కింద పడితే నేను భ్రతకడం కూడా కష్టమే. అలా ఉంది ఈ place. చివరగా, కొండపైకి చేరుకోవడానికి ఇంకా ఒక నిటారుగా ఉండే ఈ బండ రాయిపై ఎక్కాలి. నేను ఇప్పుడు మధ్యలో ఉన్నాను, నా చుట్టూ నాలుగు వైపులా అడవి మాత్రమే ఉంది. ఈ కొండపైన జారుతూ ఉండడం వల్ల , నేను ఎక్కడానికి చాలా కష్టంగా ఉంది. తేనె కోసం ఇక్కడికి వచ్చే గిరిజనులు తప్ప, గత 6 నెలల్లో ఈ placeకు అస్సలు ఎవ్వరు రాలేదు. కానీ పైనుండి ఈ మొత్తం view ని చూస్తుంటే, mind-blowingగ ఉంది.
ఈ కొండపైన చుట్టూ వందల రాళ్లతో చేసిన విచిత్రమైన structures ఇక్కడ ఉన్నయి. ఈ రాళ్లు అన్ని చాలా brightగ, తెల్లగా ఉన్నయి. నేను 1st చూసింది , చాలా చిన్న చిన్న రాళ్లతో కట్టనవి , ఈ గుహ లాంటి structureని కట్టడానికి చాలా రాళ్లను ఉపయోగించారు. ఇది చూడడానికి అడవిమనుషులు లేదా పొట్టి మనుషుల కోసం ఒక గుహ ఉంటె ఎలా ఉంటుందో, అలా ఉంది. అందుకే ఈ placeని Kullar Caves అంటే కుల్లర్ గుహలు అని పిలుస్తారు. ఈ గుహ లోపల ఎం లేదు, ఇంకా ఏ ఒక్క జాడలు గాని లేదా గుర్తులు గాని ఏవి లేవు. నేను కొండ శిఖరాన్ని explore చేసేటప్పుడు, నేను ఇంకొక విధమైన structureని చూసాను. మనం already చుసిన చిన్న రాళ్లతో కట్టినట్టుగా కాకుండా , పెద్ద రాలను use చేసి కట్టారు, ఇది చూడడానికి చిన్న చిన్న రాతీ గుడిస లాగ ఉంది. కానీ ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రాతి గుడిసెలన్నీ కేవలం 2 అడుగుల ఎత్తు మాత్రమే ఉన్నాయి.
ఈ రాతి గుడిసెలలోకి మనుషులు అనడం అసాధ్యం అనడమే. Archeologists ఈ structuresనీ "Dolmens" అని పిలుస్తారు. Dolmen అంటే ఏంటి ? ఒక Dolmen లో సాధారణంగా నాలుగు రాతి పలకలు అంటే నాలుగు stone slabs ఉంటాయి, మూడు పలకలు వేరే వేరే sidesలో, ఒక పాలక మాత్రం ఆ మూడిటికి పైన ఒక ceiling లాగ ఉంటుంది. ఎవరు ఈ structures అన్ని కట్టారు? ఎందుకోసంకట్టారు? ఒక వేళా మీరు aerial veiw అంటే పై నుంచి ఈ structuresని చూస్తే , చాలా amazing ఐన విషయాన్ని మీరు చూడొచ్చు, వాటికి outer లో circleగ చిన్న చిన్న రాళ్లు పెట్టి చేసిన ఒక base కూడా ఉంది. ఈ dolmensకు బయటకు వెళ్ళడానికి ద్వారం కూడా ఉంది. రాళ్లను అందంగా roundగ పెట్టి ఒక base ని form చేసి, దానితోపాటు ఒక రాతి కంచెను కూడా పెట్టారు.
- Praveen Mohan Telugu
#cissburyring #hillwalking #sussexdowns #prehistoricsite (at Cissbury Ring) https://www.instagram.com/p/Cfl5ljRIPLY/?igshid=NGJjMDIxMWI=
A human being is a part of the whole called by us universe, a part limited in time and space. He experiences himself, his thoughts and feeling as something separated from the rest, a kind of optical delusion of his consciousness. This delusion is a kind of prison for us, restricting us to our personal desires and to affection for a few persons nearest to us. Our task must be to free ourselves from this prison by widening our circle of compassion to embrace all living creatures and the whole of nature in its beauty. - Albert Einstein. #KashmirValley #TheHimalayas #Green #Burzahom #PreHistoricSite #Wanderer https://www.instagram.com/p/BzBWYiEHI_b/?igshid=11c3qa62fi37s
Prehistory isn't like a 'veil' or a 'curtain' that 'lifts’ to reveal the pre-set 'stage' of history. Rather, prehistory is an absence of something: an absence of writing. - Peter T. Daniels. 🖤👣🖤 #PreHistoricSite #NeolithicPeriodI #NeolithicPeriodII #MegalithicPeriod #EarlyHistoricPeriod #KarewaMound #Menhirs #Wanderer #Travel #KashmirValley #TheHimalayas https://www.instagram.com/p/BzBSLvOn_qi/?igshid=lzawbwt7cy2x