రావణుడి పుర్రె లోపల ఎందుకు ఇలా ఉంది? చెల్లాచెదురుగా పడి ఉన్న రహస్యమైన పుర్రెలు..! ప్రవీణ్ మోహన్
Hey guys, ఈ రోజు నేను శ్రీలంకలో మారుమూల ప్రదేశాలలో రావణుడి గురించి ఏవైనా ఆధారాలు దొరుకుతాయేమో అని చూడబోతున్నాను. మన పాత గ్రంధాలలో రావణుడి గురించి ఏం రాసుందంటే ఆయన కొన్ని వేల సంవత్సరాలకు ముందు జీవించారని ఇంకా ఆయన ఆకారం రాక్షసుని లాగా పది అడుగుల ఎత్తు ఉన్నాడని ఉంది. actually ఒక private collector దగ్గర రావణుడి పుర్రె ఉందని నేను vinnanu. Unfortunately, ఆ private collector ఎక్కడ ఉన్నాడని ఎవరికి సరిగ్గా తెలియలేదు, so ఇప్పుడు నేను ఆయన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాను, చాలా సేపటి నుండి ఇలానే తిరుగుతూ ఉన్నాను.
చాల్రా బాబూ వెనక్కి వెళ్పోదాం అని అనుకుంటుంటే suddenగా ఆ ఇల్లు కనిపించింది. Yes, రాక్షస పుర్రెలుతో ఉన్న ఆ మర్మమైన ఇల్లు ఇదే. ఇక్కడ sign boardsలు లేవు చుట్టుపక్కల ఎవరూ లేరు, ఏ ఒక్క protection లేకుండా ఈ రాక్షస పుర్రెలు బయటే ఉన్నాయి. ఇది చాలా thrillingగా ఉంది నేను ఈ పుర్రెలను చూసినవెంటనే carని ఈ sideకి తిప్పాను, ఎందుకంటే ఈ ఇల్లు నన్ను ఆకర్షిస్తున్నటుగా feel అవుతున్నాను. రాక్షసుల గురించి ఒక మంచి ఆధారాన్ని నేను కనిపెట్టానా ఏంటి? నా channelలో నేను రాక్షసుల గురించి చాలా ఆధారాలను post చేశాను, ముఖ్యంగా శ్రీలంక యొక్క గొప్ప రాజైన రావణుడి గురించి కూడా post చేశాను.
ఇప్పుడు నేను కనిపెట్టింది పురాతన రాక్షస జాతికి చెందిన నిజమైన పుర్రెలనా? లేదంటే, ఇవన్నీ బంకమట్టితోనో లేదా వేరే materialతోనో చేసిన modelఆహ్? వీటి దగ్గరకు వెళ్లి కొంచం గమనించి చూద్దాం. ఈ పుర్రెలు కేవలం models కావు, ఇవన్నీ నిజంగానే real అయిన పుర్రెలే. ఈ ప్రతి పెద్ద పుర్రె ఒకే జాతికి చెందినది. ఇవన్నీ చాలా పెద్దగా ఉన్నాయి, దీని దవడ ఎంత పెద్దగా ఉందో చుడండి దీని ముక్కు కూడా normalగా ఉన్నదాని కంటే కొంచం పెద్దదిగా ఉంది. ఎవరైనా ఉన్నారా అని నేను ఇంటి చుట్టూ తిరిగాను. నేను నేలపైన కూడా కొన్ని ఎముకలను చూసాను, కానీ ఇక్కడ ఒక్కరూ లేరు. ఇది చాలా చాలా విచిత్రంగా ఉంది కదా. ఇంటికి ఇంకొక sideలో, శరీరంలో నుండి దొరికిన ఎముకలు ఉన్నాయి.
ఇవి కూడా చాలా పెద్దవి, ఇప్పుడున్న మనుషుల కంటే చాలా పెద్దవిగా ఉన్నాయి. ఇవన్నీ కూడా పక్కటెముకలు, మనుషుల కంటే రెండింతలు పెద్దవిగా ఇంకా చుట్టూ ఎముకలు చెల్లాచెదరై ఉన్నాయి. నేను ఈ ఎముకలను smell చేయగలుగుతున్నాను, ఇవి fake కాదు, ఇవన్నీ నిజమైన ఎముకలే. ఒక్కొక తల పుర్రె ఎంత పెద్దగా ఉందో చుడండి, ఈ రాక్షసుని తల నా చెయ్యి కంటే పెద్దగా ఉండుంటుందేమో కదా. అయితే ఈ రాక్షసులు ఇంచుమించు పది అడుగుల ఎతైనా ఉండుండాలి. తర్వాత నేను ఒక విచిత్రమైన దాన్ని notice చేసాను, రెండు పక్కల కళ్ళు ఉన్నాయి చుడండి అంటే కళ్ళ దగ్గర ఆ holes. కానీ చుడండి, ఇక్కడ మూడవ కన్ను ఉంది.
ఇది ఈ రాక్షసుని మూడవ కన్ను, correctగా నుదుటికి centerలో ఉంది చుడండి, కానీ ఈ ఒక్క దానికి మాత్రమే అలా లేదు, ఇక్కడ ఉన్న అన్ని పుర్రెలు అలానే ఉన్నాయి.. ఈ చిన్న giant skullని చూడండి, దీనికి కూడా దాని నుదిటిపై మూడో కన్ను ఉంది. ఈ రోజుల్లో కొంతమంది ఈ మూడవ కన్ను pineal glandని సూచిస్తుందని చెప్తున్నారు, ఆది మాత్రమే కాదు ధ్యానం చేయడం ద్వారా ఇంకా ఇతర మార్గాల ద్వారా మూడవ కన్నుని తెరిచే శక్తిని పొందుతామని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఈ రాక్షస జాతి నుదిటి మధ్యలో నిజంగానే మూడవ కన్ను ఉండుంటుందేమో, actually ఇది ఇక్కడే ఉంది చూడండి. మూడవ కన్ను గురించి ప్రాచీన హిందూ మతం మరియు బౌద్ధమతం ఏమి చెప్తున్నాయి?
ఇది నిజంగా చాలా interestingగా ఉంది ఎందుకంటే రెండు మతాలు తమ దేవుళ్లకు మూడవ కన్ను ఉందని చెప్తున్నాయి.. శివునుని నుదిటిపైన మూడవ కన్ను ఉంటుందని అందరికి తెలుసు, కొన్నిసార్లు కాళీ దేవిni కూడా మూడవ కన్నుతో చూపిస్తారు. అయితే అనేక విగ్రహాలలో బుద్ధుడుni కూడా మూడవ కన్నుతో మీకు తెలుసా? వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక సంప్రదాయాలలో, వాళ్ళ దేవుళ్లందరికీ మూడవ కన్ను ఉండేదని చెప్తున్నారు, Meso American దేవుళ్ళకు మూడు కళ్లు ఉన్నాయి, ఈజిప్షియన్ దేవుళ్లకు కూడా ఉన్నాయి, హోరస్(Horus) కన్ను ఇంకా రా కన్ను ఉన్నాయి, అంతెందుకు డాలర్ noteపై కూడా ఈ కన్ను గుర్తు ఉంది.
దినన్నిటికి ప్రారంభం పురాతన నాగరికతలో జీవించిన రాక్షసులే, పశ్చిమ దేశాలలో వీళ్ళను Nephilim అని పిలుస్తారు. కానీ శ్రీలంకలో ఇది ఎలా వచ్చింది? ఇక్కడ పురాతన కాలంలో రాక్షసులు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయా? yes, ఇక్కడ రాక్షసులు ఉన్నట్టు గట్టి ఆధారాలు ఉన్నాయి అవికూడా ఒక వింత పర్వత శిఖరం పైన ఉన్నాయి. ఈ location చాలా అద్భుతంగా ఉంది కదా, ఇది సిగిరియా కాదు, ఇది రావణుడి కోట కూడా కాదు, ఇది totalగా వేరే placeలో ఉంది, దీన్ని శ్రీ పాద అని అంటారు అంటే 'పవిత్ర పాదముద్ర' అని అర్ధం. ఈ కొండ పైన ఒక గుడి ఉంది, ఈ గుడి లోపలికి cameraలు allowed లేదు.
ఈ గుడి లోపల fullగా protect చేయబడిన ఒక పెద్ద పాదముద్ర ఉంది, ఇక్కడున్న సన్యాసులు మాత్రమే దాన్ని చూసుకోవడం లేదు చాలా పెద్ద securityలతో దాన్ని protect చేస్తున్నారు. Sri Lanka వాళ్ళ andharu ఇది నిజంగానే చరిత్రకు ముందు జీవించిన giantsల పాద ముద్ర అని నమ్ముతున్నారు. బౌద్ధ మతానికి చెందిన వాళ్ళు దీన్ని బుద్ధుని పాదాలని చెప్తున్నారు, అలాగే Europeanలు దీన్ని Adam's peak అని అంటున్నారు. ఎందుకంటే, వాళ్ళు ఈ పదాన్ని ఆదాము పాదం అని నమ్ముతున్నారు. కానీ మన వాళ్ళు దీని గురించి ఏం చెప్తున్నారు?హిందువులు నమ్మక ప్రకారం ఇది శివుని పాదం.