జయహో ఇస్రో..! నింగిలోకి దూసుకెళ్లిన PSLV-C35
isro-success-pslv-rocket-places-8-satellites-into-orbit #ISRO #PSLVC35 #Sucess #SCATSAT #Satellites #Orbits #Rocket #SpaceStudy #KoradaNews
భారత్ కు తిరుగు లేదు, ఇస్రోకి ఎదురు లేదు. ఇది మరోసారి ప్రూవ్ అయింది. అంతరిక్ష పరిశోధనల్లో భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) మరోసారి తన సత్తాను చాటింది. అంతరిక్షాన మువ్వన్నెల జెండాను రెపరెపలాడిచింది. నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి PSLV-C35 వాహననౌక నిప్పులు చిమ్ముతూ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. సరిగ్గా ఉదయం 9.12 గంటలకు ఇగ్నిషన్ ఇవ్వగా, ఆపై నెమ్మదిగా లేచిన…
View On WordPress













