సీఎం జగన్ ని ఇరుకునపడేసిన మంత్రి : సీఎం జగన్ నిజస్వరూపం బయటపడిందన్న టీడీపీ
tdp-cash-deputy-minister-pushpasrivani-tongue-slip-video #pushpasrivani #tongueslip #ysrcongressparty #corruption #tdp #ysjaganmohanreddy #koradanews
మాటలను జాగ్రత్తగా వాడాలి. రాజకీయ నాయకులైతే మరీ కేర్ ఫుల్ గా ఉండాలి. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలి. లేకపోతే ఇబ్బందులు తప్పవు. ఇమేజ్ డ్యామేజ్ అవడం ఖాయం. వారు ఇబ్బందుల్లో పడటమే కాకుండా పార్టీని కూడా ట్రబుల్స్ లో పడేసినట్టు అవుతుంది. తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి అలాంటి చేదు అనుభవాన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి నోరుజారు.…
View On WordPress











