జబర్దస్త్ కి ఆది రాకపోవడానికి రైజింగ్ రాజునే కారణమా?
జబర్దస్త్ కి ఆది రాకపోవడానికి రైజింగ్ రాజునే కారణమా?
ఈటివి ఛానల్ లో ప్రసారమవుతూ రోజురోజుకు మంచి క్రేజ్ తో దూసుకెళ్తున్న షో జబర్దస్త్. ఇక వాస్తవం చెప్పాలంటే ఒక రకంగా ఈ షో ప్రారంభం తరువాతనే ఆ ఛానల్ వారికి టిఆర్పిలు విపరీతంగా పెరిగాయి. ఇక ఈ షోలో హైపర్ ఆది, బులెట్ భాస్కర్, చలాకి చంటి, రాకెట్ రాఘవ, చమ్మక్ చంద్ర, అదిరే అభి, గెటప్ శ్రీనుల స్కిట్ లకు ఎక్కువగా యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ వస్తుంటాయి. ఇక అందులో అందరికంటే మరింత ఎక్కువగా వచ్చేది హైపర్ అది…
View On WordPress













